కూడిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Addition01.svg|thumb|right|150px|3+2=5 సాధారణంగా పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండే బొమ్మ]]
[[కూడిక]] అనేది ఒక ప్రాథమిక గణిత ప్రక్రియ. దీన్ని + గుర్తు తో సూచిస్తారు. ఉదాహరణకు కుడి పక్కన చూపిన బొమ్మలో 3+2 ఆపిల్ పండ్లు ఉన్నాయి. అంటే మూడు రెండు కలిపి మొత్తం ఐదు ఆపిల్ పండ్లున్నాయని సూచిస్తుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు కూడికలను [[దశాంశమానం]]లో నేర్చుకుంటారు. [[అంకె]]లతో ప్రారంభించి క్రమంగా పెద్ద పెద్ద [[సంఖ్య]]లను కూడడం నేర్చుకుంటారు.
==ధర్మాలు==
 
కూడిక కు అనేక ధర్మాలున్నాయి.
#పరివర్తన ధర్మం: రెండు సంఖ్యలను ఏ క్రమంలో కూడినా ఫలితం మారదు. ఉదాహరణకు 2+3 అయినా 3+2 అయినా ఫలితం 5
:''a'' + ''b'' = ''b'' + ''a''.
#సహచర ధర్మం: రెండు కన్నా ఎక్కువ సంఖ్యలను కూడేటపుడు కూడికలను ఏ క్రమంలోనైనా నిర్వహించవచ్చు.
: (''a'' + ''b'') + ''c'' = ''a'' + (''b'' + ''c'').
ఉదాహరణకు, (1 + 2) + 3 = 3 + 3 = 6 = 1 + 5 = 1 + (2 + 3).
#ఏదైనా సంఖ్యకు 0 ను కలిపితే అదే సంఖ్య వస్తుంది.
:''a'' + 0 = 0 + ''a'' = ''a''.
{{ప్రాథమిక గణిత ప్రక్రియలు}}
[[వర్గం:గణిత శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కూడిక" నుండి వెలికితీశారు