గుణకారం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
 
[[గుణకారం]] అనేది ప్రాథమిక గణిత ప్రక్రియల్లో ఒకటి. ఒక సంఖ్యతో మరో సంఖ్యను హెచ్చవేయడమే గుణకారం. అందుకనే దీన్ని హెచ్చవేత అని కూడా అంటారు.
రెండు సంఖ్యల మధ్య గుణకారం అంటే వాటిలో ఒక సంఖ్యను మరో సంఖ్య సూచించినన్ని సార్లు ఒకదానితో ఒకటి కూడడం. ఉదాహరణకు 3 ని 4 తో గుణించడాన్ని ఈ క్రింది విధంగా సూచించవచ్చు.
:<math>3 \times 4 = 3 + 3 + 3 + 3 = 12,\!\,</math>
:<math>3 \times 4 = 4 + 4 + 4 = 12.\!\,</math>
 
{{ప్రాథమిక గణిత ప్రక్రియలు}}
"https://te.wikipedia.org/wiki/గుణకారం" నుండి వెలికితీశారు