కుండ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: br:Pod
చి యంత్రము మార్పులు చేస్తున్నది: kn:ಘಟಂ; cosmetic changes
పంక్తి 1:
[[Imageఫైలు:makingpottery.jpg|thumb|right|250px|మట్టితో కుండను తయారుచేస్తున్న కుమ్మరి, [[టర్కీ]].]]
 
'''కుండ''' లేదా '''కడవ''' (Pot) సాధారణంగా ఇంట్లో ఉపయోగించే వస్తువు. మట్టితో కుండలను తయారుచేయువారిని [[కుమ్మరి]] అంటారు. కుండలను ఇంట్లో [[నీరు]] నిలువచేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా [[మొక్క]]లను పెంచడానికి మట్టితో తయారుచేయు కుండలను [[కుండీలు]] అంటారు. వీటిలో ఎక్కువగా పూలు పూసే చిన్న మొక్కలను పెంచడం వలన పూల కుండీలు అని పిలుస్తారు.
 
[[Imageఫైలు:"Meillandine" Rose in clay pot.jpg|250px|thumb|right|''Meillandine [[rose]]'' in a [[terra cotta]] flowerpot]]
 
[[పూర్ణ కుంభం]] అంటే నిండు కుండ అనేది మన రాష్ట్ర అధికారిక చిహ్నము. ఈ కుంభం లేదా కలశమ్ అనేది సాధారణంగా నీటితో నింపబడిఉండి, పైభాగాన 'టెంకాయ'([[కొబ్బరికాయ]]) ను కలిగి, చుట్టూ మామిడాకులచే అలంకరింపబడి వుంటుంది.
పంక్తి 13:
తాగేనీళ్ళు చల్లబడడానికి సన్నని మెడతో పొడవుగా ఉండే కుండల్ని [[కూజా]] అంటారు. [[వేసవికాలం]]లో ఇలాంటి మట్టి కుండలో నిలవచేసిన నీరు చల్లగా ఉంటాయి. అందుకనే దీనిని "పేదవాని ఫ్రిజ్" అంటారు.
 
[[Imageఫైలు:Ghatam.jpg|thumb|కర్ణాటక సంగీతంలోని వాద్యపరికరం ఘటం]]
[[కర్ణాటక సంగీతం]]లోని వాద్య పరికరాలలో [[ఘటం]] అనేది విశిష్టమైనది. ఇదొక కుండ మాదిరిగా ఉంటుంది.
 
[[వర్గం:గృహోపకరణాలు]]
 
[[en:Ghatam]]
[[kn:ಘಟಘಟಂ]]
[[ta:கடம் (இசைத்துறை)]]
[[ml:ഘടം]]
"https://te.wikipedia.org/wiki/కుండ" నుండి వెలికితీశారు