"పాట్నా" కూర్పుల మధ్య తేడాలు

999 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(→‎చరిత్ర: +{{మూలాలజాబితా}})
చి
|footnotes =
}}
'''పాట్నా''' [[బీహార్]] రాజధాని నగరం. దీని ప్రాచీన నామం ''పాటలీ పుత్ర''. ప్రస్తుతం ఈ నగరం [[గంగానది]] దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉన్నది. ఇదే నగరంలో కోసీ, సోన్, గండక, పున్‌పున్ అనే నదులు కూడా ఉన్నాయి. 25 కి.మీ పొడవు 9 నుంచి 10 కిమీ వెడల్పు ఉన్నది. భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 14వ స్థానంలో ఉంది.
'''పాట్నా''' [[బీహార్]] రాజధాని నగరం. దీని ప్రాచీన నామం ''పాటలీ పుత్రం''.
 
పాట్నా చాలా కాలం నుంచి నిరంతరంగా ప్రజలు నివసిస్తున్నటువంటి నగరంగా పేరు గాంచింది. <ref>[http://www.etext.org/Politics/World.Systems/datasets/citypop/civilizations/citypops_2000BC-1988AD Populations of Largest Cities in PMNs from 2000BC to 1988AD]</ref>
==చరిత్ర==
పూర్వం ఒకప్పుడు ''పుత్రుడు'' అనే ఒక రాజు, ఆయన భార్య ''పాటలి'' కలిసి ఈ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది.<ref>{{cite web|url=http://www.eslteachersboard.com/cgi-bin/asia/index.pl?read=129 |title=The Emerald Buddha |publisher=Eslteachersboard.com |date= |accessdate=2010-02-01}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/503394" నుండి వెలికితీశారు