జాతి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: an:Especie
చి యంత్రము కలుపుతున్నది: mk:Биолошки вид; cosmetic changes
పంక్తి 1:
[[బొమ్మదస్త్రం:Scientific classification Telugu.png|right|150px|The hierarchy of scientific classification]]
'''జాతి''' (Species) అనేది జీవుల [[శాస్త్రీయ వర్గీకరణ]] పద్ధతిలో ఒక వర్గం. జీవ శాస్త్రంలో ఒక ప్రాధమిక ప్రమాణం. ఒక జాతిలోని [[జనాభా]]లో అధిక సారూప్యం కనిపిస్తుంది. ఒక జనాభాకు చెందిన జీవులు అవయవ నిర్మాణంలో అత్యంత సారూప్యం ఉండి, వాటిలో అవి సంపర్కావకాశం కలిగి, ఫలవంతమయిన సంతానాన్ని పొందగలిగినప్పుడు, ఆ జనాభాను ఒక జాతిగా పేర్కొంటాము. వేరు వేరు జాతుల జనాభాలలో భిన్నత్వం ఉండి సంపర్కావకాశాలు ఉండవు.
 
== జీవులలో జాతుల సంఖ్య ==
ఇంచుమించుగా 2004 సంవత్సరం వరకు క్రింది జీవజాతులు గుర్తించబడ్డాయి: [http://www.redlist.org/info/tables/table1]
 
* 287,655 [[మొక్కలు]], వీటిలో:
** 15,000 [[mosses|పాచిమొక్కలు]],
** 13,025 [[ferns|అడవిమొక్కలు]],
పంక్తి 11:
** 199,350 [[ద్విదళబీజాలు]],
** 59,300 [[ఏకదళబీజాలు]];
* 74,000-120,000 [[fungi|పుట్ట గొడుగులు]]<ref name="Hawksworth">David L. Hawksworth, "The magnitude of fungal diversity: the 1•5 million species estimate revisited" Mycological Research (2001), 105: 1422-1432 Cambridge University Press [http://journals.cambridge.org/action/displayAbstract?fromPage=online&aid=95069]</ref>;
* 10,000 [[lichen]]s;
* 1,250,000 [[జంతువులు]], వీటిలో:
** 1,190,200 [[అకశేరుకాలు]] (వెన్నెముకలేని జీవులు):
*** 950,000 [[కీటకాలు]],
*** 70,000 [[మొలస్కా]],
*** 40,000 [[crustaceans|గుల్ల పెంకుగలజాతులు]],
*** 130,200 ఇతరములు;
** 58,808 [[సకశేరుకాలు]] (వెన్నెముకగల జీవులు):
*** 29,300 [[చేపలు]],
*** 5,743 [[ఉభయచరాలు]],
*** 8,240 [[సరీసృపాలు]],
*** 10,234 [[పక్షులు]],
*** 5,416 [[క్షీరదాలు]].
 
== మూలాలు ==
* జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
{{మూలాలజాబితా}}
 
పంక్తి 79:
[[lt:Rūšis]]
[[lv:Suga]]
[[mk:Биолошки вид]]
[[mn:Зүйл (биологи)]]
[[ms:Spesies]]
"https://te.wikipedia.org/wiki/జాతి" నుండి వెలికితీశారు