మాచినేనిపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
మా ఉరు చాలా సుందరంగా ఉంటుంది.మా ఊరు వాతవరణం చాలా చల్లగా వుంటుంది. అహ్లదకరమైన వాతవరణం వుంటుంది. మా ఊర్లో చాలా రకాల చెట్లు ఉన్నాయి. వాటిలో మామిడి చెట్లు మరియు జామ పండు చెట్లు అదే విదంగా చాలా రకాల చెట్లు ఉన్నాయి. మా ఉరుకు తుర్పు దిక్కునా పంటపొలాలు పడమరన పంటపోలాలు దక్షిణ దిక్కున పంటపోలాలు మరియు ఉత్తరమున పంటపోలాలు కలగి ఉంది.
ఈ నాలుగు దిక్కుల నడుమ మా ఊరు చాలా నిర్మలంగా ఉంటుంది.
 
మా ఊర్లో మొత్తం ముప్పై ఇల్లు ఉంటాయి. మా ఊర్లో మేమందరం 200 మంది ఉంటారు. మా ఊర్లో మేమందరం కలసి మెలసి ఉంటాము. ఎవరికి ఏ అపద వచ్చినా సహాయపడతారు తప్ప చెయకుండ ఉండలేరు. ముందుగా నా పేరు శంకర్. నేను ఇప్పుడు '''Inter 2nd year IIIT'''''వాలు పాఠ్యం'' లో చదువుతున్నాను. మంచిగా చదువుకుంటున్నాను.
"https://te.wikipedia.org/wiki/మాచినేనిపేట" నుండి వెలికితీశారు