కత్తి పద్మారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[హేతువాది]]. [[పొన్నూరు]] [[సంస్కృత కళాశాల]] లో అధ్యాపకులుగా పనిచేశారు.[[హేతువాదం]] పత్రిక నడిపారు. [[దళిత]] నాయకుడు. [[ప్రజారాజ్యం]] పార్టీలో చేరాడు. తన కుమారునికి [[కులాంతర వివాహం]] (చేతన్-నళిని) చేశాడు.
==భావాలు==
*ఎంపీలంతా తమ పెట్టుబడులు, నివాసాలు హైదరాబాద్‌లో పెట్టుకుని కోస్తా, సీమలను నిర్లక్ష్యం చేశారు.
మేం హైదరాబాద్ రాలేం, దోచుకోలేం. మాకు ముఖ్యపట్టణం అవసరం.సమైక్య రాష్ట్రం ,కలిసుందామనడం యాసిడ్ దాడే.తెలంగాణ వచ్చినా రాకపోయినా ఆంధ్రా రావాలి.
*ఏ మతంలోనైనా హేతువాదం ఉండాలి.సంస్కృతం చదువుకోబట్టే అంబేద్కర్, లోహియా ద్యమకారులయ్యారు. సం స్కృతంలో షట్దర్శనాలన్నీ హేతువాదమే చెబుతాయి.
*ఇపుడు దళితులు మధ్యతరగతి వాళ్లయ్యారు.పలుసార్లు పోటీ చేస్తేనే ప్రజలు ఎప్పుడో ఓసారి పలుకుతారు.
*మాల-మాదిగల సమస్య తెలంగాణ వస్తే సమసిపోతుంది.
*నేను బ్రాహ్మణులను వ్యతిరేకించను.బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తాను. ఎస్సీల్లో కూడా ఎదిగిన తర్వాత మిగిలిన వారిని తొక్కేసే బ్రాహ్మణవాదం ఉంది. దాన్నే వ్యతిరేకిస్తా.
"https://te.wikipedia.org/wiki/కత్తి_పద్మారావు" నుండి వెలికితీశారు