ఆల్బర్ట్ స్విట్జర్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pnb:البرٹ شویتزر
చి యంత్రము మార్పులు చేస్తున్నది: uk:Альберт Швейцер; cosmetic changes
పంక్తి 26:
భార్య ఫ్రా స్విట్జర్ ఇతనికి మత్తుమందు సహాయకులుగా ఉండేవారు. కోళ్ళ ఫారమ్ లో ప్రారంభించిన సేవ, అనతికాలంలోనే ఇనుముతో నిర్మించిన రెండు గదుల మొదటి వైద్యశాలకు తరలించారు. స్విట్జర్లు సొంత బంగళాలో నివసించేవారు. వీరు జోసెఫ్ అనే ఫ్రెంచి మాట్లాడగలిగే వాన్ని సహాయకుడిగా చేర్చుకున్నారు.<ref>''From the Primeval Forest'', Chapters 3-5.</ref>
 
[[ఫైలుదస్త్రం:Bassin versant de l'Ogooué-fr.svg|thumb|right|200px|The watershed of the Ogooé occupies most of Gabon. [[లాంబరీని]] గుర్తించబడినది.]]
 
మొదటి ప్రపంచ యుద్ధం చెలరేగిన తర్వాత 1914లో స్విట్జర్లు ఇద్దర్నీ లాంబరీనిలోనే నిర్బంధించారు.<ref>[http://www.schweitzer.org/german/as/asdbio.htm Timeline]</ref> 1917లో విశ్రాంతి లేని పనిమూలంగా [[రక్తహీనత]] తో బాధపడ్డాడు. జూలై 1918లో స్విట్జర్లాండ్ లోని స్వస్థలానికి వెళ్ళిన తరువాత స్వతంత్రుడయ్యాడు. జర్మనీలో జన్మించిన ఇతడు ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించాడు. స్ట్రాస్ బర్గ్ లో మతబోధకుడిగా పనిచేస్తున్నప్పుడు he advanced his project on The Philosophy of Civilization, ఆరోగ్యం మెరుగైన తరువాత 1920 నుండి తిరిగి లాంబరీని వెళ్ళడానికి కావలసిన ధనాన్ని సమకూర్చడానికి మరళా సంగీత కార్యక్రమాలు కొనసాగించాడు. 1922 లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇచ్చిన డేల్ స్మారక ఉపన్యాసాలు చాలా పేరుపొందాయి. వీనిలో ''The Decay and Restoration of Civilization'' మరియు ''Civilization and Ethics'' రెండు సంపుటాలుగా ముద్రించబడ్డాయి.
పంక్తి 86:
[[tl:Albert Schweitzer]]
[[tr:Albert Schweitzer]]
[[uk:Швейцер Альберт Швейцер]]
[[vi:Albert Schweitzer]]
[[zh:艾伯特·史懷哲]]
"https://te.wikipedia.org/wiki/ఆల్బర్ట్_స్విట్జర్" నుండి వెలికితీశారు