"హరప్పా" కూర్పుల మధ్య తేడాలు

10 bytes added ,  11 సంవత్సరాల క్రితం
చి
యంత్రము తొలగిస్తున్నది: et:Harappa; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: uk:Хараппа)
చి (యంత్రము తొలగిస్తున్నది: et:Harappa; cosmetic changes)
[[ఫైలుదస్త్రం:CiviltàValleIndoMappa.png|thumb|250px|[[:en:Indus Valley|సింధూ లోయ]] లో హరప్పా నగర స్థానం, [[సింధూ లోయ నాగరికత]] విస్తీర్ణం (పచ్చ రంగులో).]]
'''హరప్పా''' (ఆంగ్లం :'''Harappa''') ([[ఉర్దూ]]: ہڑپہ , [[హిందీ]]: '''हड़प्पा'''), [[పాకిస్తాన్]] [[:en:Punjab (Pakistan)|పంజాబ్]] కు ఈశాన్యాన [[:en:Sahiwal|సాహివాల్]] పట్టణానికి నైఋతి దిశన 33 కి.మీ. దూరంలో వున్న ఒక ప్రాచీన [[నగరం]].
 
[[సింధూ లోయ నాగరికత]] (హరప్పా నాగరికత అనికూడా పిలువబడుతుంది) చరిత్ర [[Mehrgarh|మెహర్‌గఢ్]] నాగరికత, దాదాపు 6000 క్రీ.పూ. వరకూ వెళుతుంది. రెండు ప్రసిద్ధ నగరాలు [[మొహంజో దారో]] మరియు హరప్పా లు, పంజాబ్ మరియు సింధ్ ప్రాంతాలలో క్రీ.పూ. 2600 లో వెలసిల్లాయి. <ref>{{cite book | last = Beck | first = Roger B. | authorlink = | coauthors = Linda Black, Larry S. Krieger, Phillip C. Naylor, Dahia Ibo Shabaka, | title = World History: Patterns of Interaction | publisher = McDougal Littell | date = 1999 | location = Evanston, IL | pages = | url = | doi = | id = | isbn = 0-395-87274-X }}</ref> ఈ నాగరికతలో వ్రాత విధానము, నగర కేంద్రాలు మరియు వైవిధ్యభరిత సామాజిక ఆర్థిక విధానాలు మున్నగునవి క్రీ.శ. 20వ శతాబ్దంలో చేపట్టబడిన పురాతత్వ త్రవ్వకాలలో కనుగొనబడినవి. ఈ త్రవ్వకాలలో "మొహంజో దారో" (అర్థం: చనిపోయిన వారి సమాధి శిథిలాలు) సింధ్ ప్రాంతంలో [[:en:Sukkur|సుక్కుర్]] వద్ద, మరియు హరప్పా, పశ్చిమ [[:en:Punjab (Pakistan)|పంజాబ్]] మరియు [[లాహోర్]] కు దక్షిణాన కనుగొనబడ్డాయి.<ref>[[Jonathan Mark Kenoyer|Kenoyer, J.M.]], 1997, Trade and Technology of the Indus Valley: New insights from Harappa Pakistan, World Archaeology, 29(2), pp. 260-280, High definition archaeology</ref>
 
[[ఫైలుదస్త్రం:WellAndBathingPlatforms-Harappa.jpg|thumb|232px|హరప్పాలో కనుగొనబడిన శిథిలాలు; ఓ పెద్ద బావి మరియు స్నానఘట్టాలు.]]
== పాద పీఠికలు ==
 
== See also ==
 
* [[:en:Dholavira|ధోలవిరా]]
* [[లోథల్]]
* [[:en:Harappan architecture|హరప్పా నిర్మాణాలు]]
* [[:en:Mehrgarh|మెహర్‌గఢ్]]
* [[మొహంజో దారో]]
* [[:en:Sokhta Koh|సోక్తా కోహ్]]
 
== బయటి లింకులు ==
* [http://www.harappa.com Harappa.com]
 
{{coord|30|38|N|72|52|E|region:PK_type:city|display=title}}
[[eo:Harapo]]
[[es:Harappa]]
[[et:Harappa]]
[[eu:Harappa]]
[[fi:Harappa]]
21,025

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/504864" నుండి వెలికితీశారు