ఏ.వి.సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ఏ.వి.సుబ్బారావు''' తెలుగు రంగస్థల నటుడు మరియు పద్య గాయకుడు. [[పద్యం]] కమ్మగా పాడేవాడు. వింటున్నవారు అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. కుప్పా సూర్యనారాయణ, వేమూరి సీతారామశాస్త్రి. విష్ణుభొట్ల వెంకటేశ్వర్లు ఇతన్ని తీర్చిదిద్దారు. శ్రీకృష్ణ రాయబారం, గయోపాఖ్యానం' కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, రామాంజనేయయుద్ధం, చింతామణి వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు. జంధ్యాల పాపయ్యశాస్త్రి ''గానకోకిల'' బిరుదుతో సత్కరించారు. ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి.ఆయన కుమారులు ముగ్గురు రంగస్థల నటులుగానే జీవితాన్ని సాగిస్తున్నారు.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ఏ.వి.సుబ్బారావు" నుండి వెలికితీశారు