ఆపద్బాంధవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి 218.248.9.194 (చర్చ) చేసిన మార్పులను, Rajasekhar1961 వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 38:
 
గర్భవతిగా ఉన్న అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలా నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు. పిచ్చి కుదిరిన హేమ తమ మధ్య అంతర్లీనంగా ఉన్న ప్రేమను గ్రహించి అతనిని పెళ్ళాడాలని కోరుకుంటుంది. తమ మధ్య ఉన్న అంతరాల కారణంగా మాధవుడు అది చాలా అనుచితమైనదని భావిస్తాడు. అయితే హేమను పెళ్ళి చేసుకోవాలనుకొన్న యువకుడు (శరత్ బాబు) వారి మధ్యనున్న ప్రేమను గ్రహించి వారిని ఒప్పిస్తాడు.
 
== తారాగణం==
* [[చిరంజీవి]] .... మాధవ
* [[జంధ్యాల]] .... స్కూల్ టీచర్ (హేమ తండ్రి) - జంధ్యాల ఈ ఒక్క సినిమాలోనే నటించాడు.
* [[మీనాక్షి శేషాద్రి]] .... హేమ
* [[శరత్ బాబు]] .... శ్రీపతి
* [[అల్లు రామలింగయ్య]] .... శ్రీపతి తండ్రి
* [[గీత]] .... లలిత
* [[నిర్మలమ్మ]]
* [[బ్రహ్మానందం]]
* [[కైకాల సత్యనారాయణ]]
* [[శిల్ప]]....... పిచ్చాసుపత్రిలో నర్సు
* [[కల్పనా రాయ్]]........ పిచ్చాసుపత్రిలో నర్సు
* [[సుత్తి వేలు]]
* [[విజయ చందర్]]...........బాబా
* [[ప్రసాద బాబు]]........పిచ్చాసుపత్రిలో గార్డు
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఆపద్బాంధవుడు" నుండి వెలికితీశారు