"అద్వైతం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: ro:Advaita Vedanta)
అద్వైతాన్ని క్లుప్తంగా చెప్పే శంకరుని వచనాలు -
: బ్రహ్మ సత్యం జగన్మిధ్య
: జీవీజీవొ బ్రహ్మైనబ్రహ్మైవ నా పరః
బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/505747" నుండి వెలికితీశారు