చెరువు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: fr:Tank (Inde)
పంక్తి 7:
* [[మంచినీటి చెరువులు]]. మంచినీరు మాత్రమే ఉండేవి.
* [[ఊర చెరువులు]]. పసువులను కడిగేందుకు బట్టలు ఉతికేందుకు వినియోగీస్తారు.
* ===[[చేపల చెరువులు]]. చేపల పెంపకానికి ఉపయోగిస్తారు.===
చేపల పెంపకానికి ఉపయోగిస్తారు.చేపలచెరువుల తవ్వకాల వల్ల సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతోంది. నిషిద్ధ క్యాట్‌ ఫిష్‌ను సైతం అక్రమంగా పెంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.కొత్తగా చేపల చెరువుల తవ్వకాలకు ఇకపై జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం పొందటం తప్పనిసరి.
* [[మురుగు నీటి చెరువులు]] మురుగు నీరు చేరి నిలువపడగా ఏర్పాటైన చెరువులు.
* [[కుంటలు]] కొంత నీరు చెరిన వాటినేవయినా కుంటలుగా వ్యవహరిస్తారు
* [[కోనేరు]], [[దేవాలయం|దేవాలయాల]]లో దేవుని భక్తులకోసం ఏర్పాటుచేసిన చెరువు.
 
చెరువుల నుంచి సాధారణంగా నీటిని బయటకు రాబట్టడానికి తూములు అనబడే ద్వారాలు ఉంటాయి. వీటి ద్వారా నీటిని కొద్ది కొద్ది పరిమాణాల్లో నీటిని పంటలకు వదులుతూ ఉంటారు. వేసవి సమయంలో మరీ నీరు అడుగంటినపుడు మోటార్లు, ఇంజన్ల ద్వారా కూడా నీటిని బయటకు తోడుతారు. వర్షాకాలంలో చెరువులు పూర్తిగా నిండినపుడు పెద్ద మొత్తంలో నీటిని బయటకు విడిచిపెట్టడానికి కలుజులు కూడా ఉంటాయి. ఇవి నీళ్ళు నిండిన చెరువులు తెగిపోకుండా కాపాడుతాయి.
 
===ప్రముఖమైన చెరువులు===
*[[మానస సరోవరం]], [[టిబెట్]].
"https://te.wikipedia.org/wiki/చెరువు" నుండి వెలికితీశారు