తేలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: et:Skorpionilised
చి యంత్రము మార్పులు చేస్తున్నది: es:Escorpiones (Animal); cosmetic changes
పంక్తి 25:
'''తేలు''' లేదా '''వృశ్చికము''' (Scorpion) [[అరాక్నిడా]] (Arachnida) తరగతిలో స్కార్పియానిడా (Scorpionida) వర్గానికి చెందిన [[జంతువు]]. వీనిలో సుమారు 2,000 జాతులున్నాయి. ఇవి దక్షిణ భూభాగంలో విస్తరించాయి. ఉత్తర భాగంలో ఇవి ఒక చిన్న సమూహం 1860 నుండి యు.కె.లో కనిపిస్తున్నాయి.<ref>{{cite journal |last=Benton |first=T. G. |year=1991 |title=The Life History of ''Euscorpius Flavicaudis'' (Scorpiones, Chactidae) |journal=The Journal of Arachnology |volume=19 |pages=105–110 |url=http://www.americanarachnology.org/JoA_free/JoA_v19_n2%20/JoA_v19_p105.pdf |accessdate=2008-06-13}}</ref><ref>{{cite web |url=http://www.ub.ntnu.no/scorpion-files/e_flavicaudis.htm |title=''Euscorpius flavicaudis'' |accessdate=2008-06-13 |last=Rein |first=Jan Ove |date=2000 |work=The Scorpion Files |publisher=[[Norwegian University of Science and Technology]]}}</ref>
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో తేలు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=555&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం తేలు పదప్రయోగాలు.]</ref> తేలు నామవాచకంగా [[వృశ్చికం]] అని అర్ధం. తేలు క్రియా పదంగా నీటిలో తేలు అనే అర్ధాన్ని ఇస్తుంది. To float. To swim. To bathe. To succeed, be done, be settled, ratified, take place. To terminate, end, blow over or end (as a storm,) swell, ripen (as a boil,) to emerge అని అర్ధాలు కూడా ఉన్నాయి. ఉదా: నేను తేలే ఉపాయము ఇది, ఏ సముద్రమందు పడవేసినా ఇది తేలును. తేలబలుకు అనగా to speak clearly. తేల్చి పలుకు to accent softly, to use the soft accent instead of the harsh one. తేలదీయు to haul ashore, to pull out or drag out. తేలగిల్లు or తేలగిలబడు To rise to the top. పైకితేలు. To roll or swim, as the eyes. తేలగింపు swimming of the eyes. తేలవేయు అనగా To open (the eyes) wide. కండ్లు తేలవేయు to stop winking అని అర్ధం. [[తేలు చేప]] ఒక రకమైన చేప. తేలాడు (తేలి+ఆడు.) v. n. To float. తేలు, తేలిఆడు. తేలించు To cause to float. To bring up or produce. To accomplish, do, achieve, perform. To fulfil. To glance, as applied to the eyes. తేల్చిపోయు to pour in loosely or lightly. లాలించితేలించు to fondle and please. [[తేలిక]] n. Lightness, ease. లఘుత్వము. adj. Easy, simple, light. [[బరువు]]లేని. వానికి ఇప్పుడు ఒళ్లు తేలికగా నున్నది he is well. తేలుపారు v. n. To arise, to be born పుట్టు.
 
పంక్తి 53:
[[el:Σκορπιός (αρθρόποδο)]]
[[eo:Skorpio]]
[[es:ScorpionesEscorpiones (Animal)]]
[[et:Skorpionilised]]
[[fa:کژدم]]
"https://te.wikipedia.org/wiki/తేలు" నుండి వెలికితీశారు