పేదరికం: కూర్పుల మధ్య తేడాలు

1,370 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: jv:Kamlaratan; cosmetic changes)
దిద్దుబాటు సారాంశం లేదు
[[దస్త్రం:Extreme poverty 1981-2009.GIF|thumb|206px|right|The percentage of the world's population living in [[extreme poverty]] has halved since 1981. The graph shows estimates and projections from the World Bank 1981–2009.]]
[[పేదరికం]] (Poverty) ఒక సామాజిక, ఆర్థిక [[సమస్య]]. ఇది దీర్ఘకాలిక సామాజిక సమస్యగా ఉంది. సమాజంలో ఒక వర్గం కనీస అవసరాలైన [[ఆహారం]], గృహవసతి, [[దుస్తులు]] పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు. పేదరికంతో బాధపడుతున్న వారిని [[పేదలు]] అంటారు.పేదరికమే అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ చెప్పారు.వివిధ పథకాల ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు చేరడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
==దారిద్య్ర రేఖ==
*ఓ వ్యక్తి తీసుకునే పౌష్టికాహారం(కేలొరీలు) ఆధారంగా గతంలో దారిద్య్రానికి నిర్వచనం ఇచ్చారు. దాని ప్రకారం 2000 మార్చి ఒకటి నాటికి దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న వారు 27.5 శాతం.బీపీఎల్‌ కుటుంబాలు 6.5 కోట్లు
*టెండూల్కర్‌ నివేదిక ప్రకారమైతే..ఆహారంతో పాటు విద్య, ఆరోగ్యంపై చేసే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దేశ మొత్తం జనాభాలో 37.2 శాతం మంది నిరుపేదలు. బీపీఎల్‌ కుటుంబాలు 8.1 కోట్లు.
*ఆహార భద్రతా చట్టం ప్రకారం బీపీఎల్‌ కుటుంబానికి ప్రతినెలా కేజీ రూ.3 వంతున 25 కేజీల ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు.
== రకాలు ==
స్వభావాన్ని బట్టి పేదరికాన్ని సాపేక్ష, నిరపేక్ష పేదరికం అని విభజించవచ్చు.
8,892

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/506013" నుండి వెలికితీశారు