"జాతీయ గీతం" కూర్పుల మధ్య తేడాలు

చి
యంత్రము మార్పులు చేస్తున్నది: so:Heesta qaranka; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: krc:Кърал гимн)
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: so:Heesta qaranka; cosmetic changes)
 
== వినియోగం ==
[[ఫైలుదస్త్రం:LakeGenevaRaceway FinalNationalAnthem.jpg|thumb|right|300px| క్రీడా ఉత్సవాల ప్రారంభంలోను, ఇతర సంప్రదాయ సందర్భాలలోను జాతీయగీతం ఆలాపించేటప్పుడు అందరూ నిలుచోవడం ఆనవాయితీ.]]
జాతీయ గీతాలు అధికారిక సందర్భాలలోను, క్రీడోత్సవాలలోను, కొన్ని ఇతర ఉత్సవాలలోను పాడడం జరుగుతూ ఉంటుంది. చాలా ఆటల జట్టులు తమ ఆటల మొదట్లో జాతీయగీతం పాడడం ఇటీవల ఆనవాయితీ అవుతున్నది. ఈ ఆనవాయితీ [[రెండవ ప్రపంచ యుద్ధం]] సమయంలో [[బాస్కెట్ బాల్]] ఆటలో మొదలయ్యింది.<ref> [http://sportsillustrated.cnn.com/multimedia/photo_gallery/0711/music.traditions.sports/content.3.html Musical traditions in sports]</ref> కొన్ని దేశాల పాఠశాలలలో ప్రతిదినం పాఠాలు మొదలయ్యేముందు అసెంబ్లీలో జాతీయగీతం పాడడం జరుగుతుంటుంది. [[సినిమా]] ప్రదర్శన ముందు లేదా చివర జాతీయ గీతం పాడడం కూడా కొన్ని చోట్ల సంప్రదాయం<ref>ఇది భారతదేశం సినిమాలలో ఇదివరకు ఉండేది కాని ప్రస్తుతం ఈ పద్ధతి మానివేశారు</ref>. కొన్ని రేడియో, టెలివిజన్ ప్రసారాలు జాతీయ గీతంతో తమ ప్రసారాలను ఆరంభించడం లేదా ముగించడం చేస్తాయి.
 
[[sk:Štátna hymna]]
[[sl:Državna himna]]
[[so:NationalHeesta anthemqaranka]]
[[sq:Himni kombëtar]]
[[sr:Химна]]
20,542

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/506117" నుండి వెలికితీశారు