అయ్యప్ప: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: es:Ayyappan
పంక్తి 7:
[[మహిషాసురుడు|మహిశాసురుని]] సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన [[మహిషి]] అనే [[రాక్షసి]] [[బ్రహ్మ]] గురించి ఘోర [[తపస్సు]] చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విదంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
 
===అయ్యప్ప జననం=== ఛైత్రమాసము , ఉత్తరా నక్షత్రం ,చతుర్ధశి - సోమవారము నాడు జన్మింఛినారు . జ్యోతి రూపం గా అంర్ధానమయిన రోజు -- మఖర సంక్రాంతి .
===అయ్యప్ప జననం===
[[క్షీరసాగరమధనం]] అనంతరం [[దేవతలు|దేవతల]] కు, [[రాక్షసులు|రాక్షసుల]] కు [[అమృతం]] పంచేందుకు [[విష్ణువు]] మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి [[శివుడు]] ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో [[ధనుర్మాసము]], 30వ రోజు [[శనివారం]], [[పంచమి]] తిధి, [[ఉత్తర|ఉత్తరా]] నక్షత్రం [[వృశ్చికం|వృశ్చికా]] లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు [[శైవులు|శైవుల]] కు, [[వైష్ణవులు|వైష్ణవుల]] కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.
[[బొమ్మ:Ayyapa Puja Muscat.JPG|right|thumb|300px|[[మస్కట్]]‌లో అయ్యప్ప పూజ - పూజా మంటపం శబరిమలై లోని దేవాలయం నమూనాలో కట్టబడింది. ]]
"https://te.wikipedia.org/wiki/అయ్యప్ప" నుండి వెలికితీశారు