వెన్నుపూస: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: arc, ga, mk, ro మార్పులు చేస్తున్నది: ru
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
* [[త్రికము]] (Sacrum) - 5
* [[అనుత్రికము]] (Coccyx) - 3-5
==వెన్నునొప్పి==
ఎక్కువగా కంప్యూటర్‌పై పనిచేయడం, మితిమీరిన వాహన వినియోగం, వ్యాయామం చేయకపోవడం ,మారిన జీవనశైలి, ఇష్టం వచ్చినట్లు కుర్చీలు, సోఫాల్లో కూర్చొని టీవీలకు అతుక్కుపోవడం, కుర్చీ కదలకుండా విధులు నిర్వహించడం తదితర కారణాల వల్ల ఈ సమస్య తీవ్రమవుతోంది.
* కుర్చీలో కూర్చునేటప్పుడు వెన్నుపూస వెనుక కుర్చీ భాగానికి ఆనించి ఉండాలి.
* మెడ, నడుం వంచి ఎక్కువ సేపు పనిచేయకూడదు.
* కంప్యూటర్‌ స్క్రీన్‌ తలకు తగినంత ఎత్తులో ఉండాలి.
* సర్వైకల్‌ స్పాండిలైటీస్‌తో బాధపడుతున్నవారు సర్వైకల్‌ కాలర్‌, లంబార్‌ స్పాండిలైటీస్‌ ఉన్నవారు లంబార్‌ బెల్టు ఉపయోగించాలి.
{{మానవశరీరభాగాలు}}
[[వర్గం:ఎముకలు]]
"https://te.wikipedia.org/wiki/వెన్నుపూస" నుండి వెలికితీశారు