అన్నం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
*'''అత్తెసరు పద్ధతి''': కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి ఉడికించాలి. నీరు వంచాల్సిన అవసరం లేదు.
*'''కుక్కర్ పద్ధతి''': కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి, [[కుక్కర్]] లో ఉంచి నీటి ఆవిరి మీద నిర్నీత సమయంలో వంటసేసే పద్ధతి.
==దయచేసి తినండి...పారేయకండి==
ఏటా రూ.58 వేల కోట్ల విలువైన ఆహారం వృథా.మన దేశంలో ముప్పై కోట్ల మందికి ఒకే ఒక కోరిక ఉంటుంది. రోజూ కడుపు నిండా తిండి తినాలని. అయితే మాకేంటి అనుకోకండి. వారందరికీ అన్నం పెట్టకున్నా ఫర్వాలేదు కానీ మీరు తిండిని మాత్రం వృథా చేయకండి.కడుపులో మంట... వికారం... నీరసం... తెలియని వాళ్ళు మన దేశంలో చాలా తక్కువ. ఆకలి బాధతో అలమటిస్తున్న వారు మాత్రం మన దేశ జనాభాలో సుమారుగా ముప్పై కోట్ల మంది ఉన్నారు. రాజధానిలో వీరి సంఖ్య రెండు లక్షలకు పైనే. ఈ ఆకలి బాధ నుంచి బయట పడటానికి ఏంతో మంది కష్టపడుతుంటే మరికొందరు తప్పు దోవ పడుతున్నారు. [[అన్నం పరబ్రహ్మ స్వరూపం]] అని తెలిసినా శుభకార్యాల పేరిట పుట్టిన రోజు పేరిట, హోటళ్లలో మితిమీరి ఆర్డర్ చేయడం అలవాటైంది. దాన్ని పూర్తిగా తింటున్నారా అంటే అదీ లేదు. ఆహారం రుచిగా లేదని కొందరు, ఇష్టం లేదని మరికొందరు దాన్ని వృథా చేస్తున్నారు.ఈనాడు 17.8.2009.
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/అన్నం" నుండి వెలికితీశారు