మైకల్ జాక్సన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
అక్షర దోషాలు సవరించాను
పంక్తి 19:
| URL = [http://www.michaeljackson.com MichaelJackson.com]
}}
MJ<ref name=USATODAY>{{cite web |url=http://www.usatoday.com/life/columnist/mediamix/2005-06-13-media-mix_x.htm|title=Media go into MJ Overdrive |accessdate=2007-08-09 |format= |work=usatoday.com }}</ref> మరియు The King Of Pop<ref name="FOX">{{cite web |url=http://www.foxnews.com/story/0,2933,193841,00.html?sPage=fnc.foxlife/jackson |title=Michael Jackson's Biography |accessdate=2006-11-12 |format= |work=Fox News }}</ref> గా పిలువబడే '''మైకల్ జోసెఫ్ జాక్సన్''' (జననం [[ఆగష్టు 29]] [[1958]])(మరణం [[జూన్ 25]] [[2009]]) [[అమెరికా]]కు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం "త్రిల్లర్" (''Thriller'') జాక్సన్ పాడినది. పది సంవత్సారలసంవత్సరాల వయుసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచం లో ఒక భాగంగా ఉన్నాడు. 1970ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.<ref name=RealMusic>{{cite web |url=http://uk.real.com/music/artist/Michael_Jackson/|title=Michael Jackson |accessdate=2007-03-14 |format= |work=real.com }}</ref> అమెరికాలో తెల్లఅమెరికాలోని ప్రజలశ్వేతజాతీయుల మద్దతు పొందిన మెదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్.
 
జాక్సన్ మొత్తం 13 గ్రామి[[గ్రామీ అవార్డులుఅవార్డు]]లు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి 1984 లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో #నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మెత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా.<ref>{{cite web|url=http://www.showbuzz.cbsnews.com/stories/2007/11/06/music/main3461884.shtml??source=RSS&attr=_3461884|title=Pop Icon Looks Back At A "Thriller" Of A Career In New Interview|publisher=''CBS News''|date=2007-11-06|accessdate=2008-02-14}}</ref> జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేసాడు.<ref>[http://www.youtube.com/watch?v=14i4Lmv1i4g YouTube]</ref>
 
కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. 1990 నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. 1988 నుండి 2005 వరకు జాక్సన్ తన ''నెవెర్‌లాండ్ రాంచ్'' లో ఉన్నాడు. అక్కడ ఒక జూ మరియు amusementఅమ్యూజ్‌మెంట్ parkపార్క్ కట్టించాడు. క్యాంసర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలని అక్కడికి అనుమతించేవాడు. [[11 ఫిబ్రవరి]] [[2008]]నాడు జాక్సన్ ''త్రిల్లర్ 25'' అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.
 
== బాల్యం ==
జాక్సన్ వాళ్ళ నాన్న, జోసెఫ్ జాక్సన్, ఒక స్టీల్ మిల్లు లో పనిచేసేవాడు. జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరీన్ జాక్సన్.జాక్సన్ ఛిన్నచిన్న తనము లొలో తన త0ధ్రితండ్రి వల్ల ఎన్నొబాధలుఎన్నో అనుభవిన్ఛినారుబాధలు అనుభవించాడు.తనను తన తన్ద్రితండ్రి మానసికముగ మరియు షారీరకముగాశారీరకముగా హిమ్సిన్ఛెహింసించే వాదనివాడని జాక్సన్ పెర్కొన్నదుపేర్కొన్నాడు. జాక్సన్ తన చిన్నప్పతిచిన్నప్పటి బాధలని మొదతిమొదటి సారిగా ఫిబ్రవరి 10,1993 ఒప్రా విన్ ఫ్రీ షొ లొలో మాత్లాదారుమాట్లాడాడు.తను చిన్న తనములొతనములో ఒన్తరిఒంటరి తనము వల్ల ఎన్తొ ఎదిఛెఎంతో వాదనిఏడ్చేవాడని చెప్పారుచెప్పాడు.
 
== కుటుంబం ==
1. రెబ్బి (సోధరిసోదరి)
2. జాకి (సోధరుడుసోదరుడు)
3. టిటొ (సోధరుడుసోదరుడు)
4. జర్మైని (సోధరుడుసోదరుడు)
5. ల టొయ (సోధరిసోదరి)
6. మార్లొన్ (సోధరుడుసోదరుడు)
7. రేన్డి (సోధరుడుసోదరుడు)
8. జనెట్ (సోధరిసోదరి)
 
== సంతానం ==
"https://te.wikipedia.org/wiki/మైకల్_జాక్సన్" నుండి వెలికితీశారు