అక్ష రాజ్యాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn, os తొలగిస్తున్నది: mk మార్పులు చేస్తున్నది: ar, fr, lt, ml, ru
చి యంత్రము కలుపుతున్నది: zh-yue:軸心國; cosmetic changes
పంక్తి 1:
{{మొలక}}
 
[[రెండవ ప్రపంచ యుద్ధం]]లో ఒక పక్షం వహించిన దేశాల కూటమిని '''అక్ష రాజ్యాలు''' (Axis powers, Axis alliance, Axis nations, Axis countries) అంటారు. వీరి కూటమి [[మిత్ర రాజ్యాలు|మిత్ర రాజ్యాల]] కూటమికి వ్యతిరేకంగా యుద్ధం సాగించింది. అక్షరాజ్యాల కూటమిలోని మూడు ప్రధాన దేశాలు - [[నాజీ]] నాయకుడు [[హిట్లర్]] నాయకత్వంలో ఉన్న [[జర్మనీ]], [[ఫాసిస్టు]] నాయకుడు [[ముస్సోలినీ]] నాయకత్వంలో ఉన్న [[ఇటలీ]], [[జపాన్]]. 1940లో వారి మధ్య జరిగిన "త్రిపక్ష ఒడంబడిక" (Tripartite Pact) ద్వారా అక్షరాజ్యాల కూటమి ఏర్పడింది. ఈ మూడు దేశాలే కాకుండా వారి అధినంలో ఉన్న వలస రాజ్యాలు లేదా మిత్ర దేశాలు కూడా ఈ అక్షరాజ్యాల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి. అక్ష రాజ్యాల పూర్తి ఓటమితో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది.
 
 
పంక్తి 10:
 
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[రెండవ ప్రపంచ యుద్ధం]]
పంక్తి 23:
* [[రెండవ ప్రపంచ యుద్ధం - యుద్ధ నష్టాలు]]
* [[రెండవ ప్రపంచ యుద్ధం - అనంతర పరిణామాలు]]
 
 
 
[[వర్గం:రెండవ ప్రపంచ యుద్ధం]]
Line 85 ⟶ 83:
[[vi:Phe Trục]]
[[zh:轴心国]]
[[zh-yue:軸心國]]
"https://te.wikipedia.org/wiki/అక్ష_రాజ్యాలు" నుండి వెలికితీశారు