కుహరాంతర దర్శనం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:എൻഡോസ്കോപ്പി
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ta:உள்நோக்கியியல்; cosmetic changes
పంక్తి 1:
[[Imageదస్త్రం:Flexibles Endoskop.jpg|right|thumb|200px|A flexible endoscope.]]
'''ఎండోస్కోపీ''' (Endoscopy) ఒక విధమైన వైద్య [[పరీక్ష]]. ఎండోస్కోపీ అనగా లోపలికి చూడడం; అనగా సాధారణంగా బయటికి కనిపించని భాగాలను [[ఎండోస్కోప్]] అనే పరికరాన్ని ఉపయోగించి చూడడం.
ఇవి చాలా రకాల వ్యాధులను గుర్తించడానికి మరియు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కడుపులో పేగు పుండు అయినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించి దాని తీవ్రతను పరిశీలించి వైద్యం చేస్తారు. ఇందులో భాగంగా ఒక చివరన మైక్రో కెమెరా కలిగిన ఒక సన్నటి ట్యూబును నీటి గుండా కడుపులోకి నెమ్మదిగా పంపిస్తారు. దానికి అమర్చి ఉన్న సూక్ష్మ కెమెరా పేగులోపలి భాగం యొక్క ఫోటోలను తీసి దానికి అనుసంధానించిన కంప్యూటర్ కు పంపిస్తుంది. ఈ ఫోటోల ద్వారా పుండు ఎంతమేరకు అయ్యిందని నిర్ణయిస్తారు.
 
== ఉపయోగాలు ==
* [[జీర్ణ వ్యవస్థ]] (GI tract):
** [[అన్నవాహిక]], [[జీర్ణకోశం]] మరియు [[చిన్న ప్రేగు]] (esophago-gastro-duodenoscopy)
** [[చిన్న ప్రేగు]]
** [[పెద్ద ప్రేగు]] ([[colonoscopy]], [[proctosigmoidoscopy]])
** [[పైత్యరస వాహిక]] ([[cholangioscopy]])
* [[శ్వాస వ్యవస్థ]]:
** [[ముక్కు]] ([[rhinoscopy]])
** [[శ్వాస వ్యవస్థ]] ([[bronchoscopy]])
* [[మూత్ర వ్యవస్థ]]:
పంక్తి 16:
* [[స్త్రీ జననేంద్రియ వ్యవస్థ]]:
** [[cervix]] ([[colposcopy]])
** [[గర్భాశయం]] ([[hysteroscopy]])
** [[ఫెల్లోపియన్ నాళాలు]] ([[Falloscopy]])
* Normally closed body cavities (through a small incision):
** The abdominal or pelvic cavity ([[laparoscopy]])
** [[కీళ్ళు]] ([[arthroscopy]])
** [[ఛాతీ]] ([[thoracoscopy]] and [[mediastinoscopy]])
* During [[గర్భం]]
** The [[amnion]] ([[amnioscopy]])
** [[పిండం]] ([[fetoscopy]])
* Plastic Surgery
* పాన్ ఎండోస్కోపీ (or triple endoscopy)
 
[[వర్గం:వైద్య పరీక్షలు]]
 
[[en:Endoscopy]]
[[ta:உள்நோக்கியியல்]]
[[ta:எண்டோஸ்கோபி]]
[[ml:എൻഡോസ്കോപ്പി]]
[[ar:تنظير داخلي]]
"https://te.wikipedia.org/wiki/కుహరాంతర_దర్శనం" నుండి వెలికితీశారు