కొవ్వు పదార్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:लिपिड
చి యంత్రము కలుపుతున్నది: kk:Май қышқылдары; cosmetic changes
పంక్తి 1:
'''కొవ్వులు''', '''కొవ్వు పదార్ధాలు''' అనే తెలుగు మాటలని రసాయన శాస్త్ర పరిభాషలో fats, lipids అనే ఇంగ్లీషు మాటల స్థానంలో వాడుతూ ఉంటారు. అసలు ఇంగ్లీషు వాడకం లోనే సామాన్యులు చాలమంది 'fats', 'lipids' అన్న మాటల మధ్య అర్ధ వ్యత్యాసం లేనట్లు వాడెస్తూ ఉంటారు. కాని శాస్త్ర పరంగా 'fats', 'lipids' అన్న మాటలలోని అర్ధాలలో తేడా ఉంది. ఇటువంటి సూక్ష్మాలని గమనించి మాటలు వాడటం వల్లనే శాస్త్రానికి నిర్ధిష్టత వస్తుంది. లిపిడ్స్‌ అనే పదార్ధాలు ఒక సమితి (set) అనుకుంటే, ఫేట్స్‌ అనేవి ఆ సమితిలో ఒక ఉప సమితి (sub set) మాత్రమే. కనుక తెలుగులో ఈ రెండింటికి ఒకే మాట వాడటం సబబు కాదు.
 
[[ఫైలుదస్త్రం:Fatmouse.jpg|right|thumb|లావెక్కిన [[ఎలుక]] ఎడమవైపు, కుడివైపు మామూలు ఎలుక పోలిక కోసం.]]
 
== నిఘంటు అర్ధం ==
పంక్తి 9:
== నిర్వచనం ==
 
[[ఫైలుదస్త్రం:Trimyristin-3D-vdW.png|right|thumb|250px|[[ట్రైగ్లిజరైడ్]] నిర్మాణం.]]
 
స్థూలంగా నిర్వచించాలంటే కావరాలు (lipids) కొవ్వు పదార్ధాలలో కరిగే, సహజసిద్ధంగా దొరికే బణువులు (molecules). ఉదాహరణకి కొవ్వులు (fats), నూనెలు (oils), మైనాలు (waxes), కొలెస్టరాల్‌ (cholesterol), కొవ్వులో కరిగే విటమినులు (అనగా విటమిన్‌ A, D, E, K లు), మోనోగ్లిసరైడ్‌లు, డైగ్లిసరైడ్‌లు, ట్రైగ్లిసరైడ్లు, మొదలగునవి. మరొక కోణం ద్వారా వివరించాలంటే 'కొవ్వు పదార్ధాలు ట్రైగ్లిసరైడ్లు అనే పేరుగల కావరాలు.' కావరాలు శరీరంలో ముఖ్యంగా మూడు పనులు చేస్తాయి: శక్తిని నిల్వ చెయ్యటం (storage of energy), కణ కవచం (cell membrane) యొక్క నిర్మాణంలో తోడుపడటం, వార్తలని మోసుకెళ్ళే ప్రక్రియలో సహాయపడటం.
పంక్తి 29:
 
== వ్యాధులు ==
* కొవ్వుకు సంబంధించిన ట్యూమర్ లను లైపోమా మరియు లైపోసార్కోమా అంటారు.
* కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దెబ్బ తగలడం వలన అక్కడ ఉన్న కణజాలం చనిపోయి, గడ్డలుగా తయారవుతాయి. ఇవి ముఖ్యంగా రొమ్ములో [[కాన్సర్]] గడ్డలను భ్రమింపజేస్తాయి. [[క్లోమము]]నకు సంబంధించిన వ్యాధులలో [[పెప్సిన్]], [[లైపేజ్]] మొదలైన ఎంజైములు ఉదరములోకి విడుదలయి, అందువల్ల లోపలి కొవ్వు కరిగిపోయి ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది.
 
== వనరులు ==
పంక్తి 67:
[[ja:脂質]]
[[ka:ლიპიდები]]
[[kk:Май қышқылдары]]
[[ko:지질 (생물학)]]
[[lb:Lipid]]
"https://te.wikipedia.org/wiki/కొవ్వు_పదార్ధాలు" నుండి వెలికితీశారు