పేదరికం: కూర్పుల మధ్య తేడాలు

672 బైట్లు చేర్చారు ,  12 సంవత్సరాల క్రితం
చి (యంత్రము కలుపుతున్నది: lo:ຄວາມທຸກຍາກ)
 
1973 నుంచీ అనేక గ్రామీణాభివృద్ధి పథకాలను చేపట్టింది. 1972-73 లో మహరాష్ట్ర లో ఉపాధి హామీ పథకం, 1973 లో క్షామపీడిత అభివృద్ధి కార్యక్రమం, 1974-75 లో చిన్నకారు రైతుల అభివృద్ధి ఏజన్సీ, ఆయకట్టు అభివృద్ధి పథకం. 1975లో ప్రధాని 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించింది. 1977-78 లో ఎడారుల అభివృద్ధి పథకం, పనికి ఆహార పథకం, అంత్యోదయ పథకాలను ప్రవేశపెట్టారు. 1979లో గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడానికి చర్యలు పెట్టారు.
2015 నాటికి 78 కోట్లకు పైగా(782 మిలియన్లు) భారతీయులు రోజుకు రెండు డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవిస్తారని [[ప్రపంచబ్యాంకు]] , [[అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ]] సంయుక్త నివేదిక వెల్లడించింది.[[చైనా]] తన పేదిరిక రేటును 60% నుంచి 16% తగ్గించిందని నివేదిక ప్రశంసించింది.
 
[[వర్గం:సామాజిక శాస్త్రము]]
8,893

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/507016" నుండి వెలికితీశారు