ఆత్మహత్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
#[[కానూ సన్యాల్]] ఉరి వేసుకుని చనిపోయారు
==ఆత్మహత్యలకు కారణాలు==
#ప్రేమ అనుబందాల వైఫల్యం, ఆత్మీయులను కోల్పోవడం,కుటుంబ కలహాలు, అవాంచిత గర్భం
#వరకట్నవేదింపులు,
#నయంకాని జబ్బులు,అనారోగ్యం,
#తీర్చలేని అప్పులు, ఆస్తినష్టం, పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, ఉన్నవారికి లేనివారికి మధ్య పెరుగుతున్న అంతరాలు,ఆర్థిక ఇబ్బందులు,
# రాజకీయ అస్థిరత
# మతపరమైన విద్వేషాలు,సైద్ధాంతిక కారణాలు, హీరోలపై మితిమీరిన అభిమానం
# ఉద్యోగాన్ని, గౌరవాన్ని, సామాజిక హోదాను కోల్పోవడం,నిరుద్యోగం
#పురుగు మందుల అందుబాటు
#పురుగు మందులున్న ఇళ్ళలో ఆత్మహత్యకు ప్రేరణ కలుగుతుందట
#అనువంశిక,జన్యులోపాలు ఆత్మహత్యలకు పురిగొల్పుతాయట
==పద్ధతులు==
# పురుగు మందును తాగడం (37 శాతం)
పంక్తి 23:
# తుపాకీతో కాల్చుకోవడం (1 శాతం)
# ఎత్తైన చోట్లనుండి దూకటం
==బలవన్మరణాలు పురుషుల్లో అధికం==
 
సహనానికి మారుపేరైన మహిళ కష్టాల్లోనూ అంతే మనో నిబ్బరాన్ని ప్రదర్శిస్తోంది. క్లిష్టమైన సమస్యలు ఎదురైనా స్త్థెర్యం కోల్పోక ధైర్యంగా ఎదిరిస్తోంది. అబల ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా జీవనయానంలో ముందుకు సాగేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. అయితే అన్నింటా స్త్రీలపై ఆధిపత్యాన్ని చెలాయించే మగవారు మాత్రం కష్టాలు ఎదురవగానే డీలా పడిపోతున్నారు. అర్ధాంతరంగా జీవితానికి ముగింపు పలకటానికే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు.మహిళల కన్నా పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ముఖ్యంగా వివాహితుల్లో భార్యల కన్నా భర్తలే రెట్టింపు సంఖ్యలో బలవన్మరణాలకు సిద్ధపడుతున్నారని తేలింది.వీరిలో నడివయసు వారే (30-44 ఏళ్లు) ఎక్కువ.
==హిందూ శాస్త్రాల దృష్టిలో ఆత్మహత్య==
*ఆత్మహత్య మహా పాతకం
"https://te.wikipedia.org/wiki/ఆత్మహత్య" నుండి వెలికితీశారు