ఐస్ పాప్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
+అంతర్వికీ లింకులు
పంక్తి 14:
ఇది ఐసుక్రీములా త్వరగా కరిగిపోదు. తక్కువమంటమీద పాలను మరగకాచి అందులో రకరకాల ఫ్లేవర్లను జోడించి మౌల్డ్‌ల్లో పోసి ఐసు, ఉప్పు పోసిన కుండల్లో ఉంచి తయారుచేసేవారు. ఇప్పుడయితే చిక్కదనం కోసం కార్న్‌ఫ్లోర్‌నూ వాడి తయారుచేసి ఫ్రీజ్‌ చేస్తున్నారు.
అప్పట్లో స్పూనుతో మాత్రమే తినే వీలున్న కుల్ఫీ ఇప్పుడు స్టిక్‌లతోనూ మార్కెట్లో విందులు చేస్తోంది. పిస్తా, బాదం, గులాబీ, మామిడి, ఇలాచీ, కుంకుమపువ్వుల ఫ్లేవర్లతోపాటు ఇటీవల యాపిల్‌, నారింజ, వేరుసెనగ, అవకాడో రుచుల్లోనూ ఇది దొరుకుతోంది. సో... కుల్ఫీ దేశీయ స్టిక్‌ ఐస్‌క్రీమ్‌ అన్నమాట.
 
[[en:Ice pop]]
[[zh-min-nan:Ki-á-peng]]
[[de:Wassereis (Lebensmittel)]]
[[es:Polo (helado)]]
[[fr:Pop glacé]]
[[ko:아이스케이크]]
[[id:Es lilin]]
[[it:Ghiacciolo (gelato)]]
[[he:שלגון]]
[[nl:Waterijs]]
[[ja:アイスキャンディー]]
[[fi:Mehujää]]
[[sv:Isglass]]
[[zh-yue:雪條]]
[[zh:冰棒]]
"https://te.wikipedia.org/wiki/ఐస్_పాప్" నుండి వెలికితీశారు