మధ్వాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. ఆయన ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుత ప్రజ్ఞ ఆయన్ను వేదాంత పరమైన అంశాలపై అధిపతిగా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
==దక్షిణభారత యాత్ర==
టీనేజీ లో ఉండగానే మధ్వాచార్యుడు [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారతదేశమంతా]] పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, [[కన్యాకుమారి]], [[రామేశ్వరం]], [[శ్రీరంగం]] మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా ఆయన ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ ఆయన వేటికీ చలించలేదు. యాత్ర పుర్తి చేసుకుని ఉడుపి చేరుకోగానే [[భగవద్గీత]] పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యుడు" నుండి వెలికితీశారు