ఎం.ఆర్.ఓ: కూర్పుల మధ్య తేడాలు

చి ఎం.ఆర్.ఓ, ను, ఎం.ఆర్.ఓ కు తరలించాం
చి వర్గం చేర్చు
పంక్తి 1:
 
{{వర్గీకరణ}}
[[మండల రెవిన్యూ అధికారి]] ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985 లో మండల వ్యవస్థ ఏర్పడింది. పూర్వం ఉన్న తాలూకాలను చీల్చిమండలాలను ఏర్పాటు చేశారు. ఆ తాలూకాలకు ఉన్న [[తహసీల్ దార్]] లే ఈ [[ఎమ్మార్వో]] లుగా ప్రసిద్ధి చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2007 లో ఈ [[ఎమ్మార్వో]] లను మళ్ళీ [[తహసీల్ దార్]] లుగా మార్చింది. పేరు ఏదైనా చేసే పని ఒకటే.
"https://te.wikipedia.org/wiki/ఎం.ఆర్.ఓ" నుండి వెలికితీశారు