తహశీల్దార్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తాలూకా (మండలం) యొక్క భూమి, ఆదాయ నిర్వహణాధికారి ని తహసీల్దార్ అంటారు. 1985 నుండి 2007 మధ్య కాలంలో వీరిని [[మండల రెవిన్యూ అధికారి]] ([[ఎమ్మార్వో]]) లుగా వ్యవహరించేవారు. వీరికి గ్రామ స్థాయులో [[గ్రామ రెవిన్యూ అధికారి]] సహాయపడతారు. వీరు [[రెవిన్యూ డివిజనల్డివిజినల్ అధికారి |రెవిన్యూ డివిజనల్ అధికారుల]] అజమాయిషీలో పని చేస్తారు.
 
 
"https://te.wikipedia.org/wiki/తహశీల్దార్" నుండి వెలికితీశారు