మండలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{అయోమయం}}
'''మండలము''' ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]] లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని గ్రామాలు[[గ్రామ పంచాయతీ]]లను కలిపి ఒక మండలము యేర్పడును లేక పట్టణ ప్రాంతపు జిల్లాని కొన్ని మండలాలుగా విభజిస్తారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని 23 జిల్లాల్లో 1,128 మండలాలు, 110 మునిసిపాలిటీలు,21943 గ్రామ పంచాయితీలు,28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌ యేర్పడును.ఆంధ్ర ప్రదేశ్‌‌ లో మొత్తము రెవిన్యూ డివిజన్లు 82 కలవు. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను [[తాలూకా]] లు గా మార్చి [[మండల రెవిన్యూ అధికారి]] [[ఎం.ఆర్.వో]] పేరును తిరిగి [[తహసీల్దారు]] గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయో అన్ని [[తహసీల్దారు]] ఆఫీసులు ఉండాలని రెవిన్యూ ఉద్యోగులు కోరుతున్నారు.లక్ష జనాభాకు ఒక మండలం అనే ప్రాతిపదికన అర్బన్‌ మండలాలను ఏర్పాటు చేయనున్నారు.
 
{|border=1px align="right"
పంక్తి 18:
|}
== జిల్లా వారిగా మండలముల సంఖ్య ==
మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]] (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] (16).
{|
|-bgcolor=#DDDEFF |
Line 147 ⟶ 148:
|}
[[వర్గం:పాలనా విభాగములు]]
 
 
 
 
 
==ఇవీ చూడండి==
* [[ఆంధ్రప్రదేశ్ మండలాలు]]
 
==మూలాలు==
 
[http://apland.ap.nic.in/cclaweb/APMandals2.pdf]
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మండలాలు]]
"https://te.wikipedia.org/wiki/మండలం" నుండి వెలికితీశారు