జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
[[బొమ్మ:TeluguFilmDirector Jandhyala.jpg|right|125px]]
==జీవిత విశేషాలు==
జంధ్యాల [[1951]] [[జనవరి 14]] న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[నరసాపురం]]లో జన్మించారుజన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నారుచదువుకున్నాడు. చిన్నతనం నుండీ నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవారు. స్వయంగా నాటకాలు రచించారు కూడానురచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ''ఏక్ దిన్ కా సుల్తాన్'', ''గుండెలు మార్చబడును'' ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి.
 
[[1974]] లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]], [[అడవిరాముడు]], [[వేటగాడు (1979 సినిమా)|వేటగాడు]] వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాసారురాశాడు. [[ముద్దమందారం]] సినిమాతో దర్శకుడిగా మారి, [[శ్రీవారికి ప్రేమలేఖ]] వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించారుసృజించాడు.
 
జంధ్యాల [[2001]] [[జూన్ 19]] న [[హైదరాబాదు]]లో [[గుండె పోటు]]తో మరణించారుమరణించాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు సాహితి, సంపద.
 
==సినిమా ప్రస్థానం==