ఘంటసాల బలరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
1944లో నిర్మించిన [[సీతారామ జననం]] చిత్రం ద్వారా వీరు [[అక్కినేని నాగేశ్వరరావు]] మరియు అమర గాయకుడు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు. 1048లో నిర్మించిన [[బాలరాజు]] సినిమా సాటిలేని విజయాన్ని వీరికి అందించింది. తోటివారిలో పోటీపడి [[శ్రీ లక్ష్మమ్మ కథ]] చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు.
 
వీరు అందరూ అభివృద్ధి చెందాలని, సుఖంగా జీవించాలని కోరుకొనేవారు. ఎన్నో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో వీరు పాల్గొన్నారు. తెలుగు సినీ రంగానికి వెలలేని సేవలందించిన వీరు [[అక్టోబర్ 29]] ,[[1953]] అర్థరాత్రిన గుండెపోటుతో పరమపదించారు. ఆ సమయంలో ఆయన [[రేచుక్క (1955 సినిమా)|రేచుక్క]] చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రాన్ని [[పి.పుల్లయ్య]] పూర్తిచేశారు.
 
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/ఘంటసాల_బలరామయ్య" నుండి వెలికితీశారు