సహారా ఎడారి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: tk:Sahara
చి యంత్రము కలుపుతున్నది: tt:Сахра; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Sahara satellite hires.jpg|thumb|right|300px|సహారా ఉపగ్రహ చిత్రము]]
[[ఫైలుదస్త్రం:Libya 5101 Fozzigiaren Arch Tadrart Acacus Luca Galuzzi 2007.jpg|260px|thumb|నైఋతి [[లిబియా]]లోని సహజసిద్ధమైన శిలాతోరణము.]]
'''సహారా''' అంటే అరబ్బీ భాషలో అతిపెద్ద [[ఎడారి]] అని అర్థం. ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : الصحراء الكبرى ) ([[ఆంగ్లం]] : "aṣ-ṣaḥrā´ al-koubra''), గణాంకాల ప్రకారం [[అంటార్కిటికా]] తరువాత ప్రపంచములోనే రెండవ అతి పెద్ద ఎడారి.<ref>Since there is little precipitation in Antarctica as well, except at the coasts, the interior of the continent is technically the largest desert in the world.</ref> ఈ ఎడారి వైశాల్యం 9,000,000 చదరపు కి.మీ (3,500,000 చదరపు మైళ్ళు). వైశాల్యంలో [[అమెరికా|అమెరికా సంయుక్త రాష్ట్రాల]]ంత పెద్దది, [[ఆస్ట్రేలియా]] కంటే పెద్దది. ఈ ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండంలో [[ఎర్ర సముద్రం]] నుండి [[మధ్యధరా సముద్రం|మధ్యధరా సముద్రతీర]] ప్రాంతం వరకు, [[అట్లాంటిక్ మహాసముద్రం]] పొలిమేర వరకు విస్తరించి ఉన్నది.
 
== భౌగోళిక విస్తీర్ణం ==
[[ఫైలుదస్త్రం:Sahara - Mediterranean see.jpg|thumb|260px|left|సహారా ఎడారి [[ఈజిప్టు]] దేశములో [[మధ్యధరా సముద్రము]]పు అంచును తాకుతున్న ప్రదేశాన్ని విమానం నుండి చిత్రించిన చిత్రము]]
సహారా ఎడారి ఉత్తర [[ఆఫ్రికా]] ఖండమంతటా చాలా దేశాలలో విస్తరించి ఉన్నది. [[అల్జీరియా]], [[బర్కినా ఫాసో]], [[చాద్]], [[ఈజిప్టు]], [[లిబియా]], [[మాలీ]], [[మొరాకో]], [[నైగర్]], [[సెనెగల్]], [[సూడాన్]] మరియు [[ట్యునీషియా]] దేశాలలో విస్తరించి ఉన్నది. ఈ ఎడారిలో వైవిధ్యమైన భౌగోళిక స్వరూపాలున్నవి. ఈ భౌగోళిక స్వరూపములో [[నైలు నది|నైలు]], [[సెనెగల్ నది|సెనెగల్]] వంటి నదులు కూడా ప్రవహిస్తున్నాయి. అయిర్ , అహగ్గర్, సహారా అట్లాస్, టిబెట్సి వంటి పర్వతశ్రేణులు ఉన్నాయి. సహారా ఎడారిలోనే మళ్లీ లిబియన్ ఎడారి , టెనిరి, ఈజిప్షియన్ ఇసుకసముద్రం వంటి ఎడారులు ఉన్నవి. చాద్ వంటి సరస్సులు, బహరియా వంటి ఒయాసిస్సులు కూడా ఉన్నాయి.
 
పంక్తి 116:
[[tl:Sahara]]
[[tr:Sahra Çölü]]
[[tt:Сахра]]
[[uk:Сахара]]
[[ur:صحرائے اعظم]]
"https://te.wikipedia.org/wiki/సహారా_ఎడారి" నుండి వెలికితీశారు