హిజ్రా (దక్షిణాసియా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
స్త్రీ మరియు పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని '''నపుంసకులు''' అంటారు. వీరిని వ్యవహారంలో '''[[హిజ్రా]]''', '''[[కొజ్జా]]''' , '''గాండు''', '''[[పేడి]]''' అని కూడా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే , తమ ఇష్టానుసారం ఇలా మారేవారు కూడా వున్నారు. వీరికి సామాజిక ఆదరణ లేకపోడంతో సమూహాలుగా జీవిస్తారు. [[భిక్షాటన]] మరియు [[వ్యభిచారం]] వీరి ప్రధాన వృత్తులు.
==చరిత్ర==
భారతదేశ చరిత్రని పరికిస్తే వీరి ప్రస్తావన అనేక సార్లు చేయబడినది. పాండవ వనవాసములో [[అర్జునుడు]] బృహన్నల్ల గా నపుంసకుడి వేషధారణలో జీవిస్తాడు. అలాగే [[భీష్ముడు]] మహాభారత యుద్ధములో ఒక నపుంసకుడితో పోరాడడానికి నిరాకరిస్తాడు.
[[File:Hijra.jpg|right|210px|thumb|[[గోవా]] లోని ఒక నపుంసకుడు ]]
==జీవన విధానము==
==వీరి గురించిన రచనలు==
*అగర్వాల్, అనుజ , Gendered Bodies: The Case of the 'Third Gender' in India".In ''[[Contributions to Indian Sociology]]'', new series, '''31''' (1997): 273–97.
*అహ్మద్, మోనా మరుయు దయనితా సింగ్ (ఛాయాచిత్రగ్రాహకుడు). ''Myself Mona Ahmed''. స్కేలో పబ్లిషర్స్, 15 సెప్టెంబరు 2001. ISBN 3-908247-46-2
*గనాన్, షేన్ ప్యాట్రిక్. ''Translating the hijra: The symbolic reconstruction of the British Empire in India''. PhD Thesis. [[అలబామా విశ్వవిద్యాలయము]], 2009.
*జామి, హుమరియా. "[http://bangkok2005.anu.edu.au/papers/Jami.pdf పాకిస్తాన్ లోని హిజ్రాల పరిస్థితి", జాతీయ మానసిక పరిశోధనాలయము, [[క్వైద్-ఇ-ఆజమ్ విశ్వవిద్యాలయము]] (nd, 2005?)
*మల్లోయ్, రూత్ లోర్, మీన్ బాలాజీ మరియు ఇతరులు. ''Hijras: Who We Are''. Toronto: [[Think Asia]], 1997.
* జాన్ మోనీ. ''Lovemaps''. [[Irvington Publishers]], 1988. Page 106. ISBN 0-87975-456-7
* నంద, సెరేనా. ''Neither Man Nor Woman: The Hijras of India''. [[Wadsworth Publishing]], 1998. ISBN 0-534-50903-7
* తల్వార్, రజేష్. ''The Third Sex and Human Rights''. [[Gyan Publishing House]], 1999. ISBN 81-212-0266-3
==బయటి లింకులు==
*[http://ai.eecs.umich.edu/people/conway/TS/PUCL/PUCL%20Report.html నపుంసకులపై మానవ హక్కుల ఉల్లంఘన], కర్ణాటక మానవ హక్కుల సంఘము 2003 సంక్షిప్త నివేదిక
*[http://newsweek.washingtonpost.com/postglobal/america/2007/08/begum_nawazish_ali_drag_queen.html పాకిస్తాన్ హిజ్రా బేగం నవాజిష్ అలీ ప్రసిద్ద టీవీ కార్యక్రమము పై [[వాషింగ్టన్ పోష్ట్]] విలేకరి అమర్.సి.బక్షి వ్రాసిన వార్త]
* [http://www.thewe.cc/contents/more/archive/aruvani.html హిజ్రాలపై [[బి.బి.సి]] ప్రసారము చేసిన వార్తలు]
*[http://news.bbc.co.uk/2/hi/south_asia/3080116.stm భారత నపుంసకుల కోరికల గురించి, 4 సెప్టెంబరు 2003 లో [[బి.బి.సి]] ప్రసారము చేసిన వార్త]
*[http://www.glbtq.com/social-sciences/hijras.html [[glbtq.com]] లో హిజ్రాలు]
*[http://androgyne.0catch.com/hijrax.htm Collected భారత హిజ్రాల గురించిన సమాచారము]
*[http://web.archive.org/web/20050613081858/http://home.interlink.or.jp/~takeshii/ భారత హిజ్రాల ఛాయాచిత్ర మాలిక]
*[http://www.time.com/time/asia/magazine/2000/0918/india.eunuchs.html భారత హిజ్రాలపై [[టైమ్]] పత్రికలో సెప్టెంబరు 18, 2000 లో వచ్చిన వార్త].
*[http://www.librarygirl.org/portfolio/hijra/hijras.html భారత పరిశోధనా గ్రంధములోని హిజ్రాలు]
*[http://www.straightdope.com/classics/a4_212.html భారత హిజ్రాలు అసురక్షిత రతి గురించి ఎందుకు హెచ్చరించబడ్డారు?]
*[http://www.worldpress.org/Asia/845.cfm వరల్డ్ ప్రెస్: పాకిస్తాన్ లోని హిజ్రాలు]
*[http://www.columbia.edu/~blw2102/ [[కొలంబియా విశ్వవిద్యాలయము]]: హిజ్రాల గురించిన సమ్మోహన కథలు]
*[http://www.oocities.com/leylasuhagi/hijra.html ఇస్లామిక్ హిజ్రాలు]
*[http://www.sangama.org సంగమ] – భారతదేశ ప్రముఖ హిజ్రాల మానవ హక్కుల సంఘము
*[http://soniafaleiro.blogspot.com/2005/10/dying-of-evening-stars-iv.html నీలం] మరియు [http://soniafaleiro.blogspot.com/2005_10_01_soniafaleiro_archive.html లక్ష్మి] – Portraits of hijras living in Mumbai (2005), by journalist and author Sonia Faleiro
*[http://news.bbc.co.uk/2/hi/south_asia/668042.stm Eunuch MP takes seat – BBC world news]- భారతదేశ మొట్ట మొదటి హిజ్రా పార్లమెంటు సభ్యురాలు [[షబ్నం మౌసీ]] గురించిన వార్త
*[http://krishnathrishna.blogspot.com/2008/10/blog-post_26.html హిజడ ]-[[మళయాళం]] లో కృష్ణ, త్రిష్ణ లు రచించిన హిజ్రాల గురించిన వ్యాసము
 
[[enbr:HijraHijraed]]
[[de:Hijra]]
[[es:Hijra]]
[[fr:Hijra (Inde)]]
[[hi:हिजड़ा]]
[[ml:ഹിജഡ]]
[[ja:ヒジュラー]]
[[no:Hijra (transperson)]]
[[pl:Hidźra]]
[[pt:Hijra]]
[[ru:Хиджра (каста)]]
[[fi:Hijra (Etelä-Aasia)]]
[[sv:Hijras]]
[[tr:Hijra]]
[[zh:海吉拉]]
[[te:హిజ్రా]]