పిన్‌కోడ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:പിൻ‌കോഡ്; cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:PIN code of India.svg|right|thumb|Example of a PIN: [[మధ్యప్రదేశ్]] లోని [[ఉజ్జయిని]] పిన్‌కోడు.]]
 
'''పిన్ కోడు''' ([[ఆంగ్లం]] : '''Postal Index Number''' లేదా '''PIN''' లేదా '''Pincode''') '''తపాలా సూచిక సంఖ్య'''. ఈ విధానము, [[భారత తపాలా సంస్థ]] వారిచే [[1972]] [[ఆగస్టు 15]] న ప్రవేశపెట్టబడినది. దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (unique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (postal regions)గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.
 
== నిర్మాణం ==
పంక్తి 8:
భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడు ప్రాంతాలు గలవు. పిన్‌కోడు లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి.
భారత్ లో 9 పిన్‌కోడు ప్రాంతాలు గలవు, ఇవి భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి.
ఉదాహరణకు ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కాశ్మీరు రాష్ట్రాలు ఒకటో డివిజన్‌లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు 5వ డివిజన్‌లో ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు 8వ డివిజన్‌లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ (sub class) చేసి, వాటికీ అంకెల్ని కేటాయించారు. పిన్‌కోడ్‌లో రెండో అంకె అదే. ఉదాహరణకు 11 అంటే ఢిల్లీ అన్నమాట. 20 నుంచి 28 వరకు ఉత్తర ప్రదేశ్‌, 29ను ఉత్తరాంచల్‌కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కి 50 నుంచి 53, కర్నాటకకి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్‌కోడ్‌లో మూడో అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని (cluster of districts) సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే వరంగల్‌. 500 అంటే హైదరాబాద్‌. పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. అమెరికాలో అయిందంకెల తపాలా కోడ్‌ ఉంది. దీన్ని ZIP (Zone Improvement Plan) కోడ్‌ అంటారు.
 
* 1 - [[ఢిల్లీ]], [[హర్యానా]], [[పంజాబ్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[జమ్మూ కాశ్మీరు]], [[చండీఘర్]]
"https://te.wikipedia.org/wiki/పిన్‌కోడ్" నుండి వెలికితీశారు