సార్కాప్టిస్ స్కేబీ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ro:Sarcoptes scabiei
చి యంత్రము కలుపుతున్నది: tr:Uyuzböceği; cosmetic changes
పంక్తి 21:
}}
 
'''సార్కాప్టిస్ స్కేబీ''' (Sarcoptes scabie) కొన్ని జంతువులలో మరియు మనుషులలో [[గజ్జి]] (Scabies) అనే అంటువ్యాధిని కలుగజేస్తుంది. ఇవి ఒకవిధమైన పరాన్నజీవి కీటకాలు. చర్మం లోపలికి తొలుచుకుపోయి [[:en:scabies|స్కేబీస్]] అనే చర్మ వ్యాధులను కలుగజేస్తుంది. ముఖ్యంగా ఈ క్రిములు పెట్టే గ్రుడ్ల వలన చాలా తీవ్రమైన ఎలర్జీ సంభవిస్తుంది. చర్మంపై వీటి జీవిత చక్ర కాలం (life cycle) రెండు వారాలు మాత్రమే ఉండవచ్చును. స్కేబీస్‌తో బాధపడే వ్యక్తి శరీరంపై ఒక డజన్ కంటే ఎక్కువ ఈ విధమైన క్రిములు ఉండవు. కాని వీటి కారణంగా కలిగే తీవ్రమైన దురద కారణంగా చర్మాన్ని గోకడం వలన మరింత బాధ కలుగుతుంది. గోకడం వలన చర్మంపై [[బాక్టీరియా]] చేరి గజ్జికి కారణం అవుతుంది. ఈ క్రిములు పందులలో ఎక్కువగా ఉంటాయి.
 
 
 
[[వర్గం:ఆర్థ్రోపోడా]]
Line 48 ⟶ 45:
[[ru:Чесоточный клещ]]
[[scn:Rugna]]
[[tr:Uyuzböceği]]
[[uk:Коростяний свербун]]