చర్చ:వ్యభిచారం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ==అక్రమ సంబంధాలు == ===పరాభవంపాలైన దేశీయ ప్రముఖులు=== *ఆంధ్రప్రదేశ...
 
పంక్తి 1:
==[[అక్రమ సంబంధాలు]] ==
*పెళ్ళికి ముందు శృంగారం పై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు: పెళ్లికి ముందు శృంగారం చట్టబద్ధమైన నేరం కాదు.ప్రజాదరణలేని అభిప్రాయాల్ని వ్యక్తంచేసినంత మాత్రాన వ్యక్తులను క్రిమినల్‌ చట్టం శిక్షింపజాలదు.అలా చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుంది.పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య మాత్రమే శృంగారం జరగాలనేది మన సమాజంలో బలంగా ఉన్న అభిప్రాయం. ఐపీసీ 497 సెక్షన్‌లో నిర్వచించిన 'వ్యభిచారాన్ని' మినహాయిస్తే... వివాహ బంధానికి వెలుపల పెద్దలు ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే అది చట్టబద్ధమైన నేరం కాదు.పెళ్లికి ముందు శృంగారానికి చట్టబద్ధమైన అడ్డంకులేవీ లేవు.పెళ్లికి ముందు శృంగారం సహజీవనం తప్పుకాదని ఖుష్బూచేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగానో, హానికరంగానో లేవు. ఇలాంటి సామాజిక అంశాలపై బహిరంగ చర్చ జరిగే సంస్కృతి అభివృద్ధి చెందాల్సి ఉంది.'భారతదేశంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైన సామాజిక వ్యవస్థ.అదే సమయంలో ఈ అభిప్రాయంతో ఏకీభవించని వ్యక్తులు, సంస్థలు కూడా ఉన్నాయన్న వాస్తవాన్ని మరువకూడదు. మన సమాజంలోనే కొన్ని జాతుల వారు పెళ్లికి వెలుపల లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రధాన జనజీవన స్రవంతిలో కూడా చాలా మంది పెళ్లికి ముందు శృంగారం తప్పుకాదని భావిస్తున్నారు.ఇద్దరూ ఇష్టపడి శృంగారంలో పాల్గొంటున్న కేసులు పెరుగుతున్నాయి కాబట్టి దానిని సమాజం కూడా అంగీకరించాలని ఖుష్బూ కోరారే తప్ప అన్ని రకాల శృంగార కార్యకలాపాలకు బహిరంగ ఆమోదంగా దీనిని పరిగణించకూడదు.(ఈనాడు30.4.2010)
===పరాభవంపాలైన దేశీయ ప్రముఖులు===
*ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా [[ఎన్‌.డి.తివారీ]] కి అనేకమంది అమ్మాయిలతో ఉన్న అక్రమ సంబంధాలు ఆంధ్రజ్యోతి తెలుగు చానెల్ ద్వారా బయటపడి రాజీనామా చేశారు
Line 18 ⟶ 19:
*పాల్‌ ఉల్ఫోవిజ్‌- ప్రపంచబ్యాంకు అధిపతి తన వద్ద పని చేస్తున్న ప్రియురాలు షాహాను విదేశాంగ మంత్రి జీతం కన్నా అధికం ఇచ్చేట్లు పదోన్నతిపై పంపించి తన పదవి కోల్పోయారు.
*జేమ్స్‌ మెక్‌గ్రీవీ-అమెరికాలో తొలి గే గవర్నర్. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆయన మాజీ అంగరక్షకుడు గోలన్‌ సిపెల్‌ ఫిర్యాదు చేయడంతో రాజీనామా చేశారు.
 
==మూలాలు==
*http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/dec/26main14
"https://te.wikipedia.org/wiki/చర్చ:వ్యభిచారం" నుండి వెలికితీశారు
Return to "వ్యభిచారం" page.