యాచకులు: కూర్పుల మధ్య తేడాలు

వికీ ప్రమాణాల ప్రకారం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
[[Image:Bartolomé Esteban Perez Murillo 004.jpg|thumb|250px|[[బార్టొలొమీ ఎస్తెబాన్ పెర్నెజ్ మురిలొ]], "యాచక బాలలు ద్రాక్ష మరియు పుచ్చకాయ తింటున్న చిత్రం", ([[అల్టె పినకొథెక్]]).]]
 
[[దానం]] ఇమ్మని అర్ధించేవారిని యాచకులు [[బిక్షగాళ్ళు]] [[అడుక్కునేవాళ్ళు]] అంటారు. ఢిల్లీలో 60 వేల మంది భిక్షగాళ్ళున్నారట.వచ్చే ఏడాది కామన్ వెల్త్ ఆటల పోటీల ప్రారంభం నాటికి దేశ రాజధానిలో యాచకులెవరూ కనిపించకుండా చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 1959నాటి బాంబే భిక్షాటన నిషేధ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయనున్నారు. యాచకులు కనిపించిన వెంటనే అక్కడికక్కడే విచారించి శిక్షలు విధించేందుకు సంచార న్యాయస్థానాలను ప్రారంభించారు. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. పునరావాస చర్యల్లో భాగంగా నగరంలో ఇప్పటికే 11 భిక్షాటకుల గృహాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చీల ప్రాంగణాల్లో యాచకులను అనుమతించవద్దని ఆయా మత పెద్దలను సంక్షేమ శాఖ అధికారులు కోరారు. ఢిల్లీని యాచకులు లేని నగరంగా మార్చాలని హైకోర్టు సూచించింది.
==మన రాష్ట్రంలో కూడా==
"https://te.wikipedia.org/wiki/యాచకులు" నుండి వెలికితీశారు