చర్చ:వ్యభిచారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
*పెళ్ళికి ముందు శృంగారం పై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు: పెళ్లికి ముందు శృంగారం చట్టబద్ధమైన నేరం కాదు.ప్రజాదరణలేని అభిప్రాయాల్ని వ్యక్తంచేసినంత మాత్రాన వ్యక్తులను క్రిమినల్‌ చట్టం శిక్షింపజాలదు.అలా చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుంది.పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య మాత్రమే శృంగారం జరగాలనేది మన సమాజంలో బలంగా ఉన్న అభిప్రాయం. ఐపీసీ 497 సెక్షన్‌లో నిర్వచించిన 'వ్యభిచారాన్ని' మినహాయిస్తే... వివాహ బంధానికి వెలుపల పెద్దలు ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే అది చట్టబద్ధమైన నేరం కాదు.పెళ్లికి ముందు శృంగారానికి చట్టబద్ధమైన అడ్డంకులేవీ లేవు.పెళ్లికి ముందు శృంగారం సహజీవనం తప్పుకాదని ఖుష్బూచేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగానో, హానికరంగానో లేవు. ఇలాంటి సామాజిక అంశాలపై బహిరంగ చర్చ జరిగే సంస్కృతి అభివృద్ధి చెందాల్సి ఉంది.'భారతదేశంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైన సామాజిక వ్యవస్థ.అదే సమయంలో ఈ అభిప్రాయంతో ఏకీభవించని వ్యక్తులు, సంస్థలు కూడా ఉన్నాయన్న వాస్తవాన్ని మరువకూడదు. మన సమాజంలోనే కొన్ని జాతుల వారు పెళ్లికి వెలుపల లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రధాన జనజీవన స్రవంతిలో కూడా చాలా మంది పెళ్లికి ముందు శృంగారం తప్పుకాదని భావిస్తున్నారు.ఇద్దరూ ఇష్టపడి శృంగారంలో పాల్గొంటున్న కేసులు పెరుగుతున్నాయి కాబట్టి దానిని సమాజం కూడా అంగీకరించాలని ఖుష్బూ కోరారే తప్ప అన్ని రకాల శృంగార కార్యకలాపాలకు బహిరంగ ఆమోదంగా దీనిని పరిగణించకూడదు.(ఈనాడు30.4.2010)
===పరాభవంపాలైన దేశీయ ప్రముఖులు===
*ప్రముఖ్ ఆధ్యాత్మిక గురువు [[నిత్యానంద స్వామి]] నటి [[రంజిత]] తో కలిసి ఉన్న వీడియో ద్వారా అపఖ్యాతి పొంది, కేసులో చిక్కుకున్నారు.
*ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా [[ఎన్‌.డి.తివారీ]] కి అనేకమంది అమ్మాయిలతో ఉన్న అక్రమ సంబంధాలు ఆంధ్రజ్యోతి తెలుగు చానెల్ ద్వారా బయటపడి రాజీనామా చేశారు
*కాంగ్రెస్‌ పార్టీ కేరళ శాఖ ప్రధాన కార్యదర్శి రాజ్‌మోహన్‌ ఉన్నితాన్‌(57) మహిళలను అక్రమంగా తరలిస్తున్నారన్న కేసులో చిక్కారు.
Line 12 ⟶ 13:
*ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో ఆరోగ్య మంత్రి కార్యదర్శి గిరిరావు మంత్రి చాంబర్‌లోనే శృంగారం జరిపిన మూలంగా ఉద్యోగం నుంచి తొలగించారు.
*రక్షణ మంత్రి జగ్జీవన్‌రామ్‌ కుమారుడు సురేష్‌ ఒక మహిళతో నగ్నంగా ఉన్న ఫొటో పత్రికలో ప్రచురితమైంది.
 
===విదేశీ ప్రముఖులు===
*బిల్‌ క్లింటన్‌-అమెరికా అధ్యక్షుడు.వైట్‌హౌస్‌ ఉద్యోగిని మోనికా లూయిన్‌స్కీతో ముఖ రతి జరిపారన్న ఆరోపణలపై అభిశంసనకు గురయ్యారు.
"https://te.wikipedia.org/wiki/చర్చ:వ్యభిచారం" నుండి వెలికితీశారు
Return to "వ్యభిచారం" page.