ఇంటర్మీడియట్ విద్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సెకండరీ (ఉన్నత పాఠశాల) విద్య తరువాత మొదటి మెట్టు '''ఇంటర్మీడియట్ విద్య''' ([[ఆంగ్లం]]: Intermediate Education). ఇది రెండు [[సంవత్సరాలు]] వుంటుంది కావున, 10+2+3 లో రెండవది. విద్యార్ధులు తమ చదువుకి ఐఛ్ఛిక విషయాలను ఎంచుకొంటారు. ముందు చదువులకు, లేక ఉద్యోగాలకు ఈ స్థాయిలోని ఐఛ్ఛిక విషయాలు కీలకమైనవి. [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఈ విద్యని , [[ఇంటర్మీడియట్ విద్యా మండలి ]] ('''ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్''')<ref>[http://bieap.nic.in బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్] </ref>నిర్వహిస్తుంది.
 
==ఆంధ్ర ప్రదేశ్ 2009 ఇంటర్మీడియట్ ఫలితాలు==
"https://te.wikipedia.org/wiki/ఇంటర్మీడియట్_విద్య" నుండి వెలికితీశారు