ప్లాటిపస్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: eu:Ornitorrinko
చి యంత్రము కలుపుతున్నది: az:Ördəkburun; cosmetic changes
పంక్తి 20:
| range_map_caption = Platypus range (indicated by darker shading)<ref name="APC">{{cite web|url=http://www.platypus.asn.au/|title=Platypus facts file|publisher=Australian Platypus Conservancy| accessdate = 2006-09-13}}</ref>
}}
'''ప్లాటిపస్''' ([[ఆంగ్లం]]: '''Platypus''') ఒక రకమైన [[మోనోట్రిమేటా]] క్రమానికి చెందిన [[క్షీరదాలు]]. దీని శాస్త్రీయనామం [[ఆర్నితోరింకస్ అనాటినస్]] (''Ornithorhynchus anatinus''). ఇవి ఆర్నితోరింకిడే (''Ornithorhynchidae'') కుటుంబంలో ఆర్నితోరింకస్('''''Ornithorhynchus''''') ప్రజాతికి చెందినవి. ఇవి తూర్పు [[ఆస్ట్రేలియా]] ప్రాంతంలో నివసిస్తాయి. ఎఖిడ్నా మాదిరిగా ఇవి పిల్లల్ని కాకుండా గుడ్లు పెడతాయి.
 
ఇవి [[బాతు]] వంటి ముక్కును కలిగియుండి విషపూరితమైన జంతువులు. మగ ప్లాటిపస్ కున్న వెనుక కాలు ద్వారా విషాన్ని చిమ్మి మనుషులకు తీవ్రమైన [[నొప్పి]]ని కలుగజేస్తాయి. దీనికున్న చాల విశిష్టమైన లక్షణాల మూలంగా జీవశాస్త్రంలో పరిశోధనాంశముగా ఆసక్తిని కలుగజేస్తాయి. ఇది [[న్యూ సౌత్ వేల్స్]] దేశపు జంతు చిహ్నం.<ref>{{cite web |url=http://www.nsw.gov.au/emblems.asp |author=[[Government of New South Wales]] |title=Symbols & Emblems of NSW |year=2008 |accessdate=29 December 2008 }}</ref>
పంక్తి 35:
[[af:Eendbekdier]]
[[ar:خلد الماء]]
[[az:Ördəkburun]]
[[bg:Птицечовка]]
[[br:Ornitorink]]
"https://te.wikipedia.org/wiki/ప్లాటిపస్" నుండి వెలికితీశారు