కె. జె. ఏసుదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి fix
చి యంత్రము మార్పులు చేస్తున్నది: hi:के. जे. येशुदास, mr:के.जे. येशुदास; cosmetic changes
పంక్తి 8:
| Birth_name = కట్టస్సేరి జోసెఫ్ జేసుదాస్
| Alias =
| Born = {{Birth date and age|1940|1|10}}<br />[[:en:Fort Kochi|ఫోర్ట్ కొచ్చి]], [[భారత్]]
| Died =
| Origin = [[కొచ్చిన్]], [[కేరళ]], [[భారతదేశం]]
పంక్తి 20:
| Notable_instruments =
}}
'''కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్''' (ఆంగ్లం : '''Kattassery Joseph Yesudas''' లేదా '''జేసుదాస్''', ([[మలయాళం]] :''' കാട്ടശ്ശേരി ജോസഫ് യേശുദാസ് '''), (జననం [[జనవరి 10]], [[1940]]) ఒక [[భారతీయ శాస్త్రీయ సంగీతము|భారతీయ శాస్త్రీయ సంగీత]] కళాకారుడు మరియు [[గాయకుడు]]. జేసుదాసు తెలుగు చలన చిత్ర గాయకుడిగానూ ప్రసిద్ధి చెందాడు.
 
ఇతడి గొంతు, భారతీయ శాస్త్రీయ సంగీతానికి చాలా అనుగుణంగా వుంటుంది, ఇతను శాస్త్రీయ సంగీతమేగాక, భక్తిగీతాలు మరియు సినిమా పాటలలోనూ తనదైన శైలిలో సుపరిచితుడు. ఇతడు దాదాపు 40,000 పాటలను, బహుభాషలలో పాడాడు. (చూడండి : [http://movies.indiainfo.com/interviews/south/malayalam/yesudas.html],[http://www.hindilyrix.com/singers/singer-yesudas.html ])
 
 
== జీవితం ==
యేసుదాస్ సతీమణి ప్రభ. వీరికి ముగ్గురు సంతానం, వినోద్, విజయ్ మరియు విశాల్. విజయ్ కూడా సంగీతాభిరుచి గలవాడు. వీరు [[చెన్నై]] మరియు [[కేరళ]] లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇతనికి అమెరికాలోని ఫ్లోరిడా, ఫ్లవర్ మౌండ్ లలోనూ ఎస్టేట్‌లు వున్నాయి. వ్యాపార లావాదేవీలకొరకు తరచూ అమెరికా సందర్శిస్తుంటాడు.
== రోల్ మోడల్స్ ==
[[నారాయణ గురు]] ప్రతిపాదించిన ''' ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు''' అన్న సిద్ధాంతాన్ని ఆయన గాఢంగా విశ్వసిస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచీ తోటి వారితో అలాగే మెలిగే వాడు. [[మహ్మద్ రఫీ]], [[చెంబై వైద్యనాథ భాగవతార్]], [[మంగళంపల్లి బాలమురళీ కృష్ణ]] లను ఆయన బాగా అభిమానిస్తాడు.
 
== పురస్కారాలు, బిరుదులు ==
 
* ''[[పద్మభూషణ్]] '' : 2002.
* ''[[పద్మశ్రీ]] '' : 1973.
* ''[[:en:Doctor of Philosophy|డాక్టరేట్]]'' by [[:en:Annamalai University|అన్నామలై విశ్వవిద్యాలయం]], Tamil Nadu in 1989.
* ''[[:en:D.Litt|D.Litt]]'' : [[:en:Kerala University|కేరళ విశ్వవిద్యాలయం]], కేరళ, 2003.
* ''Asthana Gayakan'' (Official Singer) by Government of [[కేరళ]]
* [[సంగీత నాటక అకాడమీ అవార్డు]] in 1992.
* ''Asthana Vidwan'' (Official Teacher) by [[ఉడుపి]], [[శృంగేరి]], మరియు [[రాఘవేంద్ర]] మఠాలు.
* ''Sangeetha Sagaram'' (Music Ocean) in 1989.
* ''Sangeetha Chakravarthy'' (Music Emperor) in 1988 by Pallavi Narasimachary.
* ''Sangeetha Raja'' (Music King) by [[:en:Chembai]] in 1974.
* ''Sangeetha Ratna'' (Music Jewel) by Lt. Governor of [[పాండిచ్చేరి]] M.M. Lakhera.
* ''Swathi Ratnam'' (Swathi Jewel).
* ''Sapthagiri Sangeetha Vidwanmani'' in 2002.
* ''Bhakti Sangita Geetha Sironmani '' in 2002.
* ''[[Gandharva|Gaana Gandharva]]''.
* ''Geetanjali'' Award by The ex-president of India [[Neelam Sanjiva Reddy]].
* ''[[:en:Sur Singar Samsad|Sur Singar Samsad]]'' Award in 1976.
* ''Kalaimamani Award'' by Government of [[Tamil Nadu]].
* ''Star of India Award by Lt. Governor of Pondicherry M.M. Lakhera.
* ''National Citizens Award'' in 1994.
* ''Mar Gregorius awrd'' Governor [[R. L. Bhatia|RL Bhatia]] in 2006.
* ''Kerala Ratna'' by Jaihind TV in 2008.
* ''The Annual Latha Mangeshkar Award'' by Government of [[Madhya Pradesh]] in 1992.
* ''Dr. Pinnamaneni and Seethadevi Foundation Award in 2000.
* ''Senate member'' in the <!--[http://www.internationalparliament.org/ International Parliament for Safety and Peace]-->''International Parliament for Safety and Peace'', an organization incorporated in the [[United States]].
* An Honorary award for "Outstanding Achievements in Music and Peace" by [[UNESCO]] in 1999.
* ''[[:en:National Film Award for Best Male Playback Singer]]'' seven times by the Government of [[భారత్]].
* ''State Film Awards'' Twenty three times for the best Playback singer by the Government of [[Kerala]].
* ''State Film awards'' Eight times for the best Playback singer by the Government of [[Tamil Nadu]].
* ''State Film awards'' Five Times for the best Playback singer by the Government of [[Karnataka]].
* ''State Film awards'' Six times for the best Playback singer by the Government of [[Andra Pradesh]].
* ''State Film awards'' One time for the best Playback singer by the Government of [[West Bengal]].
 
=== జాతీయ పురస్కారాలు ===
Dr. Yesudas has won the national award seven times which is a record no singer has equalled, let alone surpassed.
* 1972, సినిమా పేరు : అచనుమ్ బప్పయుమ్, భాష : [[మలయాళం]], First line of the song: Manushyan mathangale
పంక్తి 76:
 
 
== మూలాలు ==
{{reflist}}
 
== బయటి లింకులు ==
* [http://www.kjyesudas.com/ Music site dedicated to Dr. K.J. Yesudas]
* [http://www.yesudas.com/ కే.జే. యేసుదాస్ వెబ్‌సైట్]
పంక్తి 88:
[[వర్గం:భారతీయ గాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
 
 
{{Link FA|ml}}
 
[[en:K. J. Yesudas]]
[[hi:के. जे. येसुदासयेशुदास]]
[[kn:ಕೆ.ಜೆ.ಯೇಸುದಾಸ್]]
[[ml:കെ.ജെ. യേശുദാസ്]]
[[es:Yesudas]]
[[mr:के.जे. येसुदासयेशुदास]]
[[nn:K.J. Yesudas]]
"https://te.wikipedia.org/wiki/కె._జె._ఏసుదాసు" నుండి వెలికితీశారు