స్థానిక స్వపరిపాలన: కూర్పుల మధ్య తేడాలు

చి చి సవరణ
చి విస్తరణ
పంక్తి 1:
[[ప్రజాస్వామ్యం |ప్రజాస్వామ్య ]]వ్యవస్థ సమర్థవంతంగా వుండాలంటే దేశ ప్రజలు పరిపాలనలో భాగస్వాములు కావాలి. పెద్ద దేశాలలో [[కేంద్ర ప్రభుత్వం| కేంద్ర]], [[రాష్ట్ర ప్రభుత్వం| రాష్ట్ర ప్రభుత్వాలు]], మారుమూల ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలంటే, సులభం కాదు. అందుకని స్థానిక స్వపరిపాలన విధానం ఏర్పాటయింది.
పరిపాలన వికేంద్రీకరణకొరకు ఏర్పాటైనవి స్థానిక స్వపరిపాలన సంస్థలు. ఇవి ఏమనగా
== ప్రయోజనాలు ==
# స్థానిక పరిపాలనా సంస్థలు ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కల్గిస్తాయి.
# వీటిలో అనుభవం పొందిన నాయకులు, రాష్ట్ర, కేంద్ర నాయకులుగా ఎదగ గలుగుతారు.
# పౌరులలో ఉత్తమ పౌర లక్షణాలు, సేవాతత్పరత, భాధ్యతాయుత ప్రవర్తన పెంచుతాయి.
# అధికార వికేంద్రీకరణకు , స్థానిక వ్యవహారాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం తగ్గించటానికి తోడ్పడతాయి.
# ప్రజాస్వామ్య విజయాలకు ఇవి కీలకం.
 
==స్థానిక స్వపరిపాలన సంస్థలు- రకాలు==
* పట్టణ ప్రాంతాలు : [[పురపాలక సంఘము]], [[మునిసిపల్ కార్పొరేషన్]], [[కంటోన్మెంట్ బోర్డ్]], [[పోర్ట్ ట్రస్ట్]]
* గ్రామీణ ప్రాంతాలు : [[పంచాయతీ రాజ్ ]] సంస్థలు అనగా [[గ్రామ పంచాయతీ]], [[మండల పరిషత్]], [[జిల్లా పరిషత్]]
 
== వనరులు==
* [[తెలుగు వారి సంపూర్ణ పెద్దబాలశిక్ష]]- [[గాజుల సత్యన్నారాయణ]], జనవరి 2004, పే 717,
[[వర్గం : సామాజిక శాస్త్రం ]]
"https://te.wikipedia.org/wiki/స్థానిక_స్వపరిపాలన" నుండి వెలికితీశారు