డబ్బు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''డబ్బు''' లేదా '''ద్రవ్యము''' మానవ సమాజములో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వస్తువు. దీనిని ఎక్కువగా క్రయ విక్రయములలో ఉపయోగిస్తారు. వివిధ దేశాలలో దీనికి వివిధ ప్రామాణికములు కలవు. మన భారతదేశము లో దీనికి '''[[రూపాయి]]''' ప్రామాణికము.
==చరిత్ర==
ప్రాచీన కాలములో వస్తుమార్పిడి పద్దతి ద్వారా క్రయ విక్రయములు జరిపేవారు. తదుపరి రాజుల కాలములో [[టంకశాల]]లలో ముద్రించిన నాణేల ద్వారా వ్యాపార వాణిజ్యములు నడిచేవి. [[కాగితము]] ను కనుగొన్న తరువాత మొట్టమొదటిసారిగా [[చైనా]] దేశము వారు డబ్బును కాగితములపై ముద్రించే సంప్రదాయమును ప్రారంభించారు.వీటిని కరెన్సీ నోట్లు గా వ్యవహరిస్తారు. మనదేశములో [[భారతీయ రిజర్వ్ బ్యాంకుబాంక్]] ఆధ్వర్యములో ఈ డబ్బు ముద్రణా కార్యక్రమము జరుగుతుంది.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/డబ్బు" నుండి వెలికితీశారు