కల్ హో న హో: కూర్పుల మధ్య తేడాలు

కథను పూర్తి చేశాను
విశేషాలు పాటలు చేర్చాను
పంక్తి 35:
 
తన కథనంతా కూతురితో చెబుతున్న నైనా వ్యాఖ్యానంతోనే చిత్రం ప్రారంభం, సుఖాంతం అవుతుంది.
 
==విశేషాలు==
* పతాక సన్నివేశాలలో షారుఖ్ పలికించే హావభావాలు అద్భుతం
* న్యూయార్క్ లో స్థిరపడిన పంజాబీ కుటుంబం గా నైనా, గుజరాతీ కుటుంబంగా సైఫ్ వారి కలయికల చిత్రీకరణ సున్నితమైన హాస్యాన్ని పలికిస్తుంది.
* నైనా ప్రేమని పొందటానికి రోహిత్ కు అమన్ సూచించే '''ఛే దిన్ - లడ్కీ ఇన్''' (ఆరు రోజులలో అమ్మాయి ప్రేమ) ఫార్ములా కి నవ్వు ఆగదు.
* ఇది [[జర్మనీ]] లో విడుదలైన రెండవ హిందీ సినిమా. (మొదటిది కభీ ఖుషీ కభీ గం.) జర్మనులో ఈ చిత్రం పేరు Lebe und denke nicht an morgen ("Live, and do not think about tomorrow")
* [[ఫ్రాన్స్]] లో ఈ చిత్రం New-York Masala పేరుతో విడుదలైనది
* [[పోలండ్]] లో ఈ చిత్రం Gdyby jutra nie bylo (If Tomorrow Never Comes) పేరు తో విడుదలైనది.
 
==పాటలు==
 
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;"
|- bgcolor="#CCCCCC" align="center"
! పాట !! గాయకులు!! వ్యవధి
|-
| ''కల్ హో న హో''
| [[సోనూ నిగం]]
| 05:23
|-
| ''కుఛ్ తో హువా హై''
| [[షాన్]], [[అల్కా యాగ్నిక్]]
| 05:22
|-
|''ఇట్స్ ద టైం టు డిస్కో''
| [[వసుంధరా దాస్]], [[కేకే]], [[షాన్]], [[లాయ్ మెండోన్సా]]
| 05:35
|-
| ''మాహీ వే''
| [[ఉదిత్ నారాయణ్]], [[సోనూ నిగం]], [[సాధనా సర్ గం]], [[శంకర్ మహదేవన్]], సుజాతా భట్టాచార్య( [[మధుశ్రీ]] )
| 06:09
|-
| ''ప్రెట్టీ వుమన్''
| [[శంకర్ మహదేవన్]], Ravi "Rags" Khote
| 05:55
|-
| ''కల్ హో న హో - విషాదం''
| [[అల్కా యాగ్నిక్]], [[రిచా శర్మ]], & [[సోనూ నిగం]]
| 05:38
|-
| ''హార్ట్ బీట్''
| ఇన్స్ట్రుమెంటల్
| 04:28
|}
"https://te.wikipedia.org/wiki/కల్_హో_న_హో" నుండి వెలికితీశారు