కల్ హో న హో: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar, bg, bn, de, fr, hi, hu, it, new, no, pl, ru, sh, sv
→‎పాటలు: మరింత పెంచాను
పంక్తి 45:
 
==పాటలు==
 
ఈ చిత్రంలోని పాటలన్నీ జనాదరణ పొందాయి.
 
తనని అమన్ ప్రేమించాడని తెలిసుకొన్నాక పెళ్ళిపీటలపై నైనా కూర్చోవటానికి వచ్చినప్పుడు కల్ హో న హో - విషాద గీతం లోని కొంత భాగం:
 
తుమ్ హో గం కో ఛుపాయే
మై హూ సర్ కో ఝుకాయే
తుమ్ భీ చుప్ హో మై భీ చుప్ హూ
కౌన్ కిసే సంఝాయే
 
నువ్వు నీ విషాదాన్ని మనసులోనే దాచుకొన్నావు
నేను పెళ్ళిపీటలపై నా తలను వంచాను
నువ్వూ నిశబ్దం, నేనూ నిశబ్దం
ఎవరికెవరం ఏమని చెప్పుకోగలం
 
{| border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;"
"https://te.wikipedia.org/wiki/కల్_హో_న_హో" నుండి వెలికితీశారు