పంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ): కూర్పుల మధ్య తేడాలు

చి లింకు చేర్చు
చి పంచాయతిరాజ్ ని విలీనం, కొంత సమాచారాన్ని గ్రామ పంచాయతీ లో కలుపు
పంక్తి 1:
'''పంచాయితీ''' [[భారతదేశం]]లో గ్రామం స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీనమైన పాలనా వ్యవస్థ. ఇంచుమించు 30 లక్షలదీనినే మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న '''[[పంచాయితీస్థానిక రాజ్]] వ్యవస్థ''' ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన [[గ్రామాలు|గ్రామాలకుస్వపరిపాలన]] ఇదిసంస్థల వెన్నెముకగావ్యవస్థని పనిచేస్తుంది., దేశభారత వ్యాప్తంగాదేశంలో 537 జిల్లా పంచాయితీలు,పంచాయతీ 6,097రాజ్ మండల పంచాయితీలు మరియుఅని 2,34,676అంటారు. [[గ్రామ పంచాయితీ]]లు పనిచేస్తున్నాయి. [[నేపాల్]] లో కూడా ఇలాంటి పంచాయితీ వ్యవస్థ నడుస్తుంది.
==పంచాయితీల చరిత్ర==
ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన [[వృత్తి|వృత్తుల]] ప్రతినిధులతో పనిచేశేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ [[రిప్పన్]] ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి.
==ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పాలన==
కరణం మునసబు పటేల్ పట్వారీ లను 1985 లో తీసేసి గ్రామపాలనాధికారుల్ని (వి.ఏ.వో ) ప్రవేశపెట్టారు.పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి వీ.ఆర్.వో లు ఉండడానికి అనుమతి ఇచ్చారు. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్)గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉండగా 17,008 వీఆర్వోలు అవసరం. ప్రస్తుతం సుమారు 14,800 మంది వీఆర్వోలే ఉన్నారురాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి ఉండాలి. ప్రతి పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. ఒక కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్నపంచాయతీల బాధ్యతలను అప్పగించారు.మన రాష్ట్రంలో 1127 రెవిన్యూ మండలాలు,1094 మండలపరిషత్తులు,21943 గ్రామపంచాయితీలు,28124 రెవిన్యూ గ్రామాలు,26614 నివాసితగ్రామాలు,1510 నివాసులులేనిగ్రామాలు ఉన్నాయి.
పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థ ఇకపై నాలుగు అంచెలుగా మారనుంది. ప్రథమశ్రేణి కార్యనిర్వహణాధికారులు, గ్రామాభివృద్ధి అధికారులు, ద్వితీయశ్రేణి కార్యనిర్వహణాధికారులను గ్రేడ్‌-1గా పరిగణిస్తారు. ద్వితీయశ్రేణి గ్రామాధికారులను గ్రేడ్‌-2గాను, దిగువశ్రేణి సహాయకులను గ్రేడ్‌-3గాను, అంతకన్నా కిందిస్థాయి సిబ్బందిని గ్రేడ్‌-4గా గుర్తిస్తారు. పంచాయతీల వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు, ఆపై ఆదాయం ఉన్న పంచాయతీకి గ్రేడ్‌-1, 5 నుంచి 10 లక్షల రూపాయల వార్షికాదాయం ఉన్న పంచాయతీలకు గ్రేడ్‌-2; 2 నుంచి 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాటికి గ్రేడ్‌-3; లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు ఆదాయం ఉన్న పంచాయతీలకు గ్రేడ్‌-4 అధికారులను నియమిస్తారు.
 
==పంచాయితీ రాజ్ చరిత్ర==
==గ్రామ సభ==
ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన [[వృత్తి|వృత్తుల]] ప్రతినిధులతో పనిచేశేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ [[రిప్పన్]] ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం [[రాజస్థాన్]] కాగా, 1959 నవంబర్ 1న, ఆంధ్ర ప్రదేశ్ లో దేశంలోనే రెండవదిగా, [[మహబూబ్ నగర్ జిల్లా]] [[షాద్‌నగర్]] లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో [[గ్రామ పంచాయతీ]], బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో [[జిల్లా పరిషత్]] గా ఏర్పడింది. 1986 లో బ్లాకు స్ధాయి వ్యవస్థని [[మండల పరిషత్]] గా మార్చారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రామ సభలను మరింత క్రియాశీలం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ప్రభుత్వ పథకాలు, విధానాలు, కార్యక్రమాల విషయంలో తాము నిర్వహించాల్సిన పాత్ర ఏమిటో వాటికి విడమరిచి చెప్పాలని సూచించింది. సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శుల బాధ్యతలు, పాత్రను కూడా రాష్ట్రాలు విస్పష్టంగా నిర్వచించాలని చెప్పింది. స్థానిక ఒత్తిళ్లనుంచి వారు రక్షణ పొందేలా విధివిధానాలను నిర్దిష్టంగా పేర్కొనాలని సలహా ఇచ్చింది.గ్రామసభలను గ్రామీణాభివృద్ధికి వేదికలుగా తీర్చిదిద్దాలని సూచించింది. దీర్ఘకాల అభివృద్ధి లక్ష్యాలు, సామాజిక భద్రత, లింగ వివక్ష, పౌష్టికాహారం, వ్యవసాయం, ఆదాయవృద్ధి, మౌలికవసతులు వంటి అన్ని అంశాలపైనా గ్రామసభలు చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపింది.(ఈనాడు21.10.2009)
 
==నేరుగా నిధులు==
73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని చేసింది. <ref>The Andhra Pradesh Panchayathraj Manual, published in 1994 by Padala Ramireddy, Page no 27</ref>ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా వుంది. కేంద్రంలో [[గ్రామీణాభివృద్ధి ]] మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ref>[http://www.panchayat.gov.in పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటు ]</ref> రాష్ట్రాలలోని అటువంటి మంత్రిత్వ శాఖలతో <ref>[http://www.rd.ap.gov.in/ ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి వెబ్సైటు] </ref> కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏప్రిల్ 24 ని పంచాయతిరాజ్ దినంగా పాటిస్తున్నారు.
పంచాయతీలకు తమ గ్రామ పరిధిలో చేపట్టదలచిన అభివృద్ధి పనులకు గాను తాము రూపొందించిన ప్రతిపాదనల ఆధారంగా నిధులు మంజూరు కానున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గ్రామాల్లో ఆయా పాలకవర్గాలు ప్రతిపాదించిన పనులకు గాను నేరుగా పంచాయతీల ఖాతాలకే లక్షల్లో నిధులు చేరనున్నాయి. గతంలో ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ కమిటీలు, ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి రూపొందించిన పనుల ప్రణాళిక కాదని పాలకవర్గాల అభీష్టం మేరకు నిధులు మంజూరు కానున్నాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రూ. 5.5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉపాధి హామీ నిధులు పంచాయతీ ఖాతాలకు చేరతాయి. మొత్తం రాష్ట్రంలోని 21 వేల పంచాయతీలకు ఈ మొత్తం అందించనున్నారు. గ్రామ పాలకవర్గం అభీష్ఠం మేరకు లింకు రోడ్డు, పక్కా డ్రెయిన్లు, ప్రధాన రహదారుల నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించుకోవచ్చు.12వ ఆర్థిక సంఘం నిధులు మినహా ప్రభుత్వం నుంచి పంచాయతీలకు మరే ఇతర గ్రాంట్లు అందలేదు. ఈ నిధులను కేవలం మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య పనులకు మాత్రమే వినియోగించాలనే నిబంధన వల్ల చాలా గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం నిలిచిపోయింది. గతంలో మార్కెటింగ్‌ నిధులతో రహదారులు నిర్మించినా గడచిన 8 ఏళ్లుగా ఆ పనులకు ప్రభుత్వం అంగీకారంలేదు. మరోపక్క స్థానిక నిధులతో సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్తు సామగ్రి తదితర అవసరాలు మాత్రం తీరుతున్నాయి. ఈ దశలో ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌. నిధులను నేరుగా పంచాయతీలకు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది.(ఈనాడు 20.2.2010)
 
ఇంచుమించు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న '''[[పంచాయితీ రాజ్]] వ్యవస్థ''' ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన [[గ్రామాలు|గ్రామాలకు]] ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశ వ్యాప్తంగా 537 జిల్లా పంచాయితీలు, 6,097 మండల పంచాయితీలు మరియు 2,34,676 [[గ్రామ పంచాయితీ]]లు పనిచేస్తున్నాయి.
 
[[పరిశోధన]],[[ శిక్షణ]], విద్యాబోధన కోసం కేంద్ర స్థాయిలో [[జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ]] , రాష్ట్ర పరిధిలో [[ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ]],<ref> [http://www.apard.gov.in/ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ వెబ్సైటు] </ref> పనిచేస్తున్నాయి.
ఎన్నికలు [[రాష్ట్ర ఎన్నికల కమీషన్]] <ref> [http://www.apsec.gov.in:8080/apsec/ రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్సైటు] </ref> నిర్వహిస్తుంది.
 
==బయటి లింకులు==
పంక్తి 17:
 
==ఇవి కూడా చూడండి==
‍*[[ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994]]
* [http://www.apard.gov.in/resources_training.html ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమి శిక్షణ ప్రచురణల వెబ్ పేజి]
*[[పంచాయితీ (సినిమా)]]
==మూలాలు==
<references/>
[[ వర్గం: సామాజిక శాస్త్రం]]
[[వర్గం: పంచాయతీ రాజ్]]
[[వర్గం:పాలనా విభాగములు]]