ఆశా భోస్లే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| Associated_acts =
}}
[[ఆశా భోస్లే]] (జననం: సెప్టెంబర్ 8, 1933) ప్రముఖ [[బాలీవుడ్]] గాయని. 1943 లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 బాలీవుడ్ సినిమాల్లో పాటలు పాడింది. మరో ప్రముఖ గాయనియైన [[లతా మంగేష్కర్]] కు సోదరి.
 
సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.
 
[[en:Asha Bhosle]]
"https://te.wikipedia.org/wiki/ఆశా_భోస్లే" నుండి వెలికితీశారు