క్షౌరశాల: కూర్పుల మధ్య తేడాలు

 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''క్షౌరశాల''' స్త్రీ పురుషుల అందాలకు మెరుగులు దిద్దే ఒక ప్రదేశము. వీటిని ''సౌందర్య శాల'' లని కూడా పిలుస్తారు. ఇవి స్త్రీ పురుషులకు విడి విడి గానూ లేదా కలసి కూడా ఉంటాయి. పల్లెలలో వీటిని '''మంగలి అంగడి''' అని వ్యవహరిస్తారు.
==చరిత్ర==
ప్రాచీన కాలము నుండి మానవుడు వ్యర్థాలైన జుట్టు, గోళ్ళు తొలగించడానికి వివిధ పద్దతులను ఆశ్రయించేవాడు. కాలక్రమేణా ఈ సేవలను ఒక ప్రత్యేక వర్గ ప్రజలు అందించసాగారు. వీరిని వ్యవహారములో '''[[మంగలి|నాయీ బ్రాహ్మణులు]]''' లేదా '''[[మంగలి|మంగలివారు]]''' గా పిలిచేవారు. నేడు ఈ వర్గము వారే కాక ఇతర వర్గాలు కూడా ఈ వృత్తిని ఆచరిస్తున్నారు. ఈ సేవలను శాస్త్రీయంగా నేర్పించడానికి వివిధ సంస్థలు కూడా వెలిశాయి.
==క్షౌరశాల లో లభించే సేవలు==
క్షౌరశాల లో స్త్రీలు, పురుషులు మరియు పిల్లలకు వివిధ రకాల సేవలు లభిస్తాయి.
పంక్తి 21:
*[http://www.powerhomebiz.com/vol130/hairsalon.htm కొత్త క్షౌరశాల ఎలా ప్రారంభించాలి?]
*[http://www.findabeautysalon.com/ మీ దగ్గరలోని క్షౌరశాలని కనుగొనండి]
[[వర్గం:వృత్తులు]]
[[en:Hair_salon]]
"https://te.wikipedia.org/wiki/క్షౌరశాల" నుండి వెలికితీశారు