"మేధా పాట్కర్" కూర్పుల మధ్య తేడాలు

82 bytes added ,  10 సంవత్సరాల క్రితం
+దస్త్రం
చి (యంత్రము కలుపుతున్నది: ta:மேதா பட்கர்)
(+దస్త్రం)
[[దస్త్రం:Medhapatkar.jpg|thumb|మేధాపాట్కర్]]
నర్మదా బచావో ఆందోళనతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ [[డిసెంబరు 1]], [[1954]] న [[ముంబాయి]]లో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంతకనోల్కర్ ఇద్దరూ సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు స్వచ్చందసంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది.
==భావాలు==
50

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/512608" నుండి వెలికితీశారు